ట్రూడో మంత్రి వర్గం లో హిందూ మహిళకు దక్కిన స్థానం

కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో కొత్త మంత్రి వర్గంలో తొలిసారిగా హిందూ మహిళ కు స్థానం దక్కింది.బుధవారం ఆయన కొత్త మంత్రి వర్గాన్ని ప్రకటించగా దానిలో హిందూ మహిళకు చోటు దక్కింది.

 Anita Anand Appointed Cabinet Minister In Canada-TeluguStop.com

ట్రూడో మంత్రి వర్గంలో అనితా ఇందిరా ఆనంద్ అనే హిందూ మహిళకు చోటు కల్పించారు.అక్టోబర్ లో జరిగిన ఎన్నికల్లో అంటారియో లోని ఓ క్విల్లే స్వరి నుంచి తొలిసారిగా హౌస్ ఆఫ్ కామన్స్ కు ఆమె ఎన్నికయ్యారు.

టొరంటో విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యా ప్రొఫెసర్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్న ఆమె పార్లమెంట్ కు ఎన్నికైన తోలి హిందూ మహిళగా రికార్డ్ సృష్టించారు.ట్రూడో మంత్రి వర్గం లో మరో ముగ్గురు భారత్-కెనడా సంతతికి చెందిన మంత్రులు ఉన్నారు.

అయితే వారంతా కూడా సిక్కులు కావడం గమనార్హం.గత క్యాబినెట్ లో కూడా వీరు సభ్యులుగా ఉన్నారు.

అయితే ఈ సారి మంత్రి వర్గ విస్తరణ లో కూడా ఆ ముగ్గురికి ట్రూడో స్థానం కల్పించినట్లు తెలుస్తుంది.

అయితే ఈ సారి మంత్రి వర్గంలో ఒక హిందూ మహిళకు స్థానం దక్కడం విశేషం.

దీనితో అనిత తోలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు.భారత్ కు చెందిన అనిత తల్లి పంజాబ్ కు చెందినది కాగా, తండ్రి తమిళనాడుకు చెందిన వారు.

ఆమె గతంలో మ్యూజియం ఆఫ్ హిందూ సివిలైజేషన్ మాజీ చైర్మన్ గా కూడా ఆమెకు అనుభవం ఉంది.

Telugu Anita Anand, Canada, Telugu Nri Ups-

కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో కొత్త మంత్రి వర్గంలో తొలిసారిగా హిందూ మహిళ కు స్థానం దక్కింది.బుధవారం ఆయన కొత్త మంత్రి వర్గాన్ని ప్రకటించగా దానిలో హిందూ మహిళకు చోటు దక్కింది.ట్రూడో మంత్రి వర్గంలో అనితా ఇందిరా ఆనంద్ అనే హిందూ మహిళకు చోటు కల్పించారు.

అక్టోబర్ లో జరిగిన ఎన్నికల్లో అంటారియో లోని ఓ క్విల్లే స్వరి నుంచి తొలిసారిగా హౌస్ ఆఫ్ కామన్స్ కు ఆమె ఎన్నికయ్యారు.టొరంటో విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యా ప్రొఫెసర్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్న ఆమె పార్లమెంట్ కు ఎన్నికైన తోలి హిందూ మహిళగా రికార్డ్ సృష్టించారు.

ట్రూడో మంత్రి వర్గం లో మరో ముగ్గురు భారత్-కెనడా సంతతికి చెందిన మంత్రులు ఉన్నారు.అయితే వారంతా కూడా సిక్కులు కావడం గమనార్హం.గత క్యాబినెట్ లో కూడా వీరు సభ్యులుగా ఉన్నారు.అయితే ఈ సారి మంత్రి వర్గ విస్తరణ లో కూడా ఆ ముగ్గురికి ట్రూడో స్థానం కల్పించినట్లు తెలుస్తుంది.

అయితే ఈ సారి మంత్రి వర్గంలో ఒక హిందూ మహిళకు స్థానం దక్కడం విశేషం.దీనితో అనిత తోలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు.

భారత్ కు చెందిన అనిత తల్లి పంజాబ్ కు చెందినది కాగా, తండ్రి తమిళనాడుకు చెందిన వారు.ఆమె గతంలో మ్యూజియం ఆఫ్ హిందూ సివిలైజేషన్ మాజీ చైర్మన్ గా కూడా ఆమెకు అనుభవం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube