వరుస విజయాలకు అనీల్ రావిపూడి సక్సెస్ సీక్రెట్‌ ఇదేనట!

అనిల్ రావిపూడి… ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు తెలియని వారు ఎవరు లేరు అనడం లో సందేహం లేదు.ఆయన వరుస గా సినిమా లు చేస్తూ సక్సెస్ల ను దక్కించుకున్నాడు.

 Anil Ravipudi Success Secret Reveled ,anil Ravipudi, Tollywood , F3 Movie , Di-TeluguStop.com

భారీ అంచనాల నడుమ ప్రస్తుతం ఆయన దర్శకత్వం లో రూపొందుతున్న ఎఫ్‌ 3 సినిమా కచ్చితం గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.ఆ సినిమా కు సంబంధించిన ఐటెం సాంగ్ చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది.

అతి త్వరలో నే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అవుతుందని నిర్మాత దిల్రాజు ప్రకటించాడు.తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఒక మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన సక్సెస్ సీక్రెట్ను వెల్లడించాడు.

తాను చేసే ప్రతి సినిమా లో కూడా.తన సినిమా ప్రతి పాత్ర లో కూడా సామాన్యు లు తమను తాము చూసుకునే విధం గా ఉంటుందని.

అందుకే సామాన్యు లకు కనెక్ట్ అయ్యేలా తన సినిమాలు ఉంటాయంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఎక్కువ శాతం ప్రేక్షకులు సామాన్యులే కనుక వారికి అవి కనెక్ట్ అవ్వడం వల్ల ప్రతి సినిమా సక్సెస్ అవుతుంది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

కామన్‌ మ్యాన్ లను దృష్టి లో ఉంచుకొని సినిమా లు చేయడం వల్లనే తాను సక్సెస్ లు సాధిస్తున్నా అంటూ అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

Telugu Anil Ravipudi, Dil Raju, Mahreen, Tamanna, Varun Tej, Venkatesh-Movie

భారీ సినిమా లకు వెళ్లకుండా వరుస గా చిన్న సినిమా లను మీడియం రేంజ్ సినిమా లను తెరకెక్కించి ఇప్పటి వరకు అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ సీక్రెట్ చెప్పడంతో ఇతర దర్శకులు కూడా ఆయన్ని ఫాలో అవ్వాలని ప్రేక్షకులు విజ్ఞప్తి చేసుకున్నారు.ఎఫ్ 3 కూడా తప్పకుండ విజయాన్ని సొంతం చేస్తుకుంటుంది అంటూ అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube