మహేశ్ మూవీ స్క్రిప్ట్ ఫైనల్ చేసిన అనిల్ రావిపూడి

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్ లో ఉన్నాడు.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.

 Anil Ravipudi Script Locked For Mahesh Babu Movie-TeluguStop.com

ఇదిలా ఉంటే మహేశ్ బాబు నెక్స్ట్ సినిమా కూడా ఇప్పటికే ఫైనల్ చేసేసాడు.యంగ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు నెక్స్ట్ సినిమాకి ఒకే చెప్పాడు.

ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ భామని రంగంలోకి దించడానికి అనిల్ రావిపూడి ట్రై చేస్తున్నాడని టాక్ వినిపించింది.

ఇదిలా ఉంటే దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్ ని అనిల్ రావిపూడి ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తుంది.

ఈ విషయాన్ని అతను తన ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేయడం జరిగింది.ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది.మహేశ్ బాబు దూకుడు సినిమాకి రైటర్ గా పనిచేసిన ఇప్పుడు అతనితో సినిమా తీసే రేంజ్ కి వచ్చేయడం విశేషం.వరుస హిట్స్ తో స్పీడ్ మీద ఉన్న అనిల్ రావిపూడి, మహేశ్ కి కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం గారంటీ అనే టాక్ ఫ్యాన్స్ లో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube