ఆ విషయంలో అనిల్‌కి చుక్కలే!  

anil ravipudi not getting out of second half phobia - Telugu Anil Ravipudi, F2, Sarileru Neekevvaru, Second Half, Telugu Movie News

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంతి పండగ సందడి చేస్తుంది.ఈ సినిమాతో మహేష్ బాబు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

TeluguStop.com - Anil Ravipudi Not Getting Out Of Second Half Phobia

అయితే ఈ సినిమాలో వావ్ అనిపించేంత కంటెంట్ లేకపోయినా కమర్షియల్ అంశాలు మెండుగా ఉన్నాయి.అటు పండగ సెలవులు కూడా రావడంతో ఈ సినిమా చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే ఈ సినిమాతో అనిల్ రావిపూడి తన మైనస్ పాయింట్‌ను మరోసారి నిరూపించుకున్నాడు.అనిల్ రావిపూడి 2019 సంక్రాంతికి తెరకెక్కించిన ఎఫ్2 సినిమాను కామెడీతో బ్లాక్‌బస్టర్‌ మూవీగా నిలిచింది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అయితే ఈ సినిమాలో సెకండాఫ్‌ చాలా స్లోగా ఉండటం, కామెడీ అతిగా ఉండటంతో ప్రేక్షకులకు చిరాకు లేచింది.కానీ వెంకటేష్ తనదైన మార్క్ కామెడీతో మెప్పించాడు.

ఎలాగోలా ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ఇక ఈ ఏడాది సంక్రాంతికి కూడా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా సెకండాఫ్ చాలా స్లోగా ఉందని అంటున్నారు చిత్ర యూనిట్.

ఫస్టాఫ్‌లోనే మహేష్ చేసే కామెడీతో ప్రేక్షకులు కొంతమేర అసహనానికి గురయ్యారు.ఇక సెకండాఫ్‌ సాగదీతలా కనిపించడంతో ప్రేక్షకులకు ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ఇలా రెండు సంక్రాంతి సినిమాలలో దర్శకుడు రావిపూడి సెకండాఫ్‌లో తన మైనస్ పాయింట్లను స్పష్టంగా చూపించాడు.మరి ఈ సెకండాఫ్ దెబ్బ నుండి అనిల్ రావిపూడి ఎప్పుడు భయటపడతాడో చూడాలి.

#Second Half #Anil Ravipudi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anil Ravipudi Not Getting Out Of Second Half Phobia Related Telugu News,Photos/Pics,Images..