బండ్ల కేసులో ఆ దర్శకుడికి తలనొప్పి!

టాలీవుడ్‌లో నిర్మాతగా మారి పలు హిట్ సినిమాలు అందించిన బండ్ల గణేష్ ఇటీవల మరో ప్రొడ్యూసర్ పీవీపీతో గొడవ కారణంగా ఆయనను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.ఈ కేసులో బండ్ల గణేష్‌ను పోలీసులు రిమాండ్‌కు పంపిన సంగతి తెలిసిందే.

 Anil Ravipudi Changed Plan With Bandla Ganesh Arrest-TeluguStop.com

కాగా బండ్ల అరెస్ట్ ఇప్పుడు ఓ డైరెక్టర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

మహేష్ బాబు హీరోగా ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కామెడీ ట్రాక్‌లో నటించేందుకు బండ్ల గణేష్ పాత్రను దృష్టిలో పెట్టుకుని ఆయన కోసం ఓ ప్రత్యేక పాత్రను రాసుకున్నాడు దర్శకుడు అనిల్.కానీ ఇప్పుడు బండ్ల అరెస్ట్‌తో అనిల్‌కు పెద్ద తలనొప్పి వచ్చి పడింది.

Telugu Anil Ravipudi, Bandla, Bandla Ganesh, Mahesh Babu-

దీంతో అతడు బండ్ల కోసం క్రియేట్ చేసిన పాత్రను మార్చుకున్నట్లు తెలుస్తోంది.దీంతో కథలో ఇప్పుడు ఆ పాత్ర ఉంటుందా లేక వేరే ఎవరైనా నటిస్తారా అనే అంశం ఆసక్తిగా మారింది.ఏదేమైనా ఈ సినిమాతో బండ్ల అనిల్ రావిపూడి తలపట్టుకున్నాడని మాత్రం స్పష్టమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube