బయటకు వచ్చి ప్లేట్ మార్చిన అనీ..!

Anee Negative Comments On Sunny After Elimination

బిగ్ బాస్ సీజన్ 5లో 11వ వారం బయటకు వచ్చారు అనీ మాస్టర్.ఫీమేల్ కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె డ్యాన్స్ షోల్లో జడ్జ్ గా కూడా చేశారు.

 Anee Negative Comments On Sunny After Elimination-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 5లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ గా వచ్చారు అనీ మాస్టర్.అయితే హౌజ్ లో ఏదైనా టాస్క్ ఓడిపోతే అవతల వాళ్ల మీద గొడవకు దిగడం అనీ మాస్టర్ కు అలవాటే.

ముఖ్యంగా కాజల్ మీద ఆమె చేసిన అతి అంతా ఇంతా కాదు.కాజల్ ని నాగిని అనడం.

డ్యాన్స్ చేయడం లాంటివి బాగా అతి అనిపించి ఆడియెన్స్ ఆమెను బయటకు పంపించారు.అయితే హౌజ్ నుండి బయటకు వచ్చే వరకు సన్నీ మీద పాజిటివ్ కామెంట్స్ చేసిన అనీ మాస్టర్ బయటకు వచ్చాక ప్లేట్ మార్చేసింది.

తను బయటకు రావడానికి ముఖ్య కారణం సన్నీ ఫ్యాన్స్ అని ఫీల్ అవుతున్న అనీ మాస్టర్.తను డ్యాన్స్ చేస్తే తప్పు వచ్చింది.కాని అవతల ఇంట్లో కొందరు ఆడవాళ్లని అప్పడం చేస్తా.అమ్మేస్తా అంటున్నారని అన్నది.

అయితే ఇదే విషయంలో నాగార్జున సన్నీని అంటున్న టైం లో ఆమె సన్నీకి సపోర్ట్ గా నిలిచారు.అలాంటి అనీ మళ్లీ బయటకు వచ్చాక సన్నీ మీద నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కచ్చితంగా అనీ గేం ప్లాన్ లో భాగమే అని అంటున్నారు.

#AneeMaster #BiggBoss Ups #BiggBoss #Bigboss #BiggBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube