ఆ సీన్ కోసం నగ్నంగా కనిపించనున్న ఆండ్రియా?

ఇప్పుడు వస్తున్న సినిమాలలో ఎక్కువగా హద్దులు మీరి ఉంటున్నాయి.హీరోయిన్స్ తో ఇష్టం వచ్చినట్లు చేయిస్తున్నారు డైరెక్టర్లు.

 Andrea Will Appear Naked For That Scene-TeluguStop.com

సినిమా అనేది మరింత క్రేజ్ సంపాదించుకోవడానికి, ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి డైరెక్టర్లు తమకు నచ్చినట్లు సినిమా కథను రాసుకుంటున్నారు.ఇక ఈ మధ్య హీరోయిన్స్ ఎక్కువగా న్యూడ్ సీన్ లలో కూడా కనిపించడానికి సిద్ధమవుతున్నారు.

పైగా రెమ్యునరేషన్ ఆసక్తితో కూడా నటించడానికి సిద్ధమవుతున్నారు హీరోయిన్స్.ఇదిలా ఉంటే తాజాగా మరో తమిళ నటి ఆండ్రియా కూడా నగ్నంగా కనిపించిందన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 Andrea Will Appear Naked For That Scene-ఆ సీన్ కోసం నగ్నంగా కనిపించనున్న ఆండ్రియా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Andrea, Directors, Heroines, Pishasu 2-Movie

తమిళ నటి,గాయని ఆండ్రియా.సింగర్ గా మంచి గుర్తింపు పొందిన ఆండ్రియా గతంలో కొన్ని విషయాలలో బాగా హాట్ టాపిక్ గా మారింది.ఇక ప్రస్తుతం ఆమె మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘పిశాసు-2’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా మొదటి భాగం 2016 లోనే విడుదల కాగా ప్రస్తుతం రెండవ భాగం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో పూర్ణ, రాజ్ కుమార్, పిచ్చ మణి, స్టార్ హీరో విజయ్ సేతుపతి లు కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాకు సింగర్ కార్తీక రాజా తన సంగీతాన్ని వినిపిస్తున్నాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ గతంలో పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలాయి.

Telugu Andrea, Directors, Heroines, Pishasu 2-Movie

దీంతో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వాయిదా పడ్డాయి.ఇక తాజాగా డైరెక్టర్ మిస్కిన్ ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకోగా.ఈ సినిమా కథ డిమాండ్ మేరకు ఆండ్రియా నగ్నంగా నటించినట్టు తెలుపుతున్నాడు.

ఆండ్రియా మొత్తానికి ఈ సాహసం చేయడానికి ముందుకు వచ్చిందని వివరణ ఇచ్చాడు.​ఇక ఈ సీన్ చిత్రీకరించే సమయంలో లొకేషన్ లో అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారని తెలిసింది.

#Andrea #Directors #Pishasu 2 #Heroines

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు