పేకాట కేసులో వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు..!  

andra pradesh, YCP MLA, guntur, thadikonda, MLA follower Undavalli sridevi, - Telugu Andra Pradesh, Guntur, Mla Follower Undavalli Sridevi, Thadikonda, Ycp Mla

పేకాట వ్యవహారంలో గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరుడు ఒకరు పోలీసులకు దొరికిపోవడం సంచలనంగా మారింది.ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుడు యథేచ్ఛగా పేకాట క్లబ్ ను నిర్వహించడం పలు విమర్శాలకు తావిస్తోంది.

 Andra Pradesh Ycp Mla Guntur Thadikonda Mla Follower

ఓ అపార్ట్ మెంట్‎లో నివాసం కోసం తీసుకున్న ఇంటిని ఎమ్మెల్యే అనుచరుడు సురేష్ పేకాట క్లబ్ ను నిర్వహిస్తున్నాడని పోలీసులు సమాచారం అందింది.దీంతో పోలీసులు సదరు అపార్ట్‎మెంట్ మీద దాడి చేశారు.

ప్రస్తుతం ఎమ్మెల్యే అనుచరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

పేకాట కేసులో వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

పేకాట కేసులో వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు ఉన్న క్రమంలో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

టీడీపీ ఈ మేరకు ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరుడు సురేష్ యథేచ్ఛగా పేకాట క్లబ్ నిర్వహణ.

ఇలాంటివి బయటపడనవి ఇంకెన్నో అంటూ ట్విట్టర్ లో పేర్కొంది.

#YCP MLA #Andra Pradesh #Guntur #Thadikonda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Andra Pradesh Ycp Mla Guntur Thadikonda Mla Follower Related Telugu News,Photos/Pics,Images..