దేశ వ్యాప్తంగా కార్మికుల మద్దతు కూడగడతాం

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులు మద్దతు తెలిపారు.ఈ సందర్బంగా ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ టీఎస్‌ ఆర్టీసీ కార్మికులు ఎట్టి పరిస్థితులో ఆత్మహత్యలకు పాల్పడవద్దంటూ విజ్ఞప్తి చేశాడు.

 Andhra Pradeshapsrtcworkers Supportin Telangana Tsrtc-TeluguStop.com

ఈనెల 19వ తారీకున తెలంగాణ ఆర్టీసీ కార్మికుల కోసం ఎర్ర బ్యాడ్జీలను ధరించి డ్యూటీలు నిర్వహించబోతున్నట్లుగా ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికు సంఘం నాయకులు తెలియజేశారు.

ఇక తెలంగాణ ఆర్టీసీ కార్మికుల కోసం దేశ వ్యాప్తంగా రవాణా కార్మికుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు తెలియజేశారు.

దేశ వ్యాప్తంగా ఈ విషయాన్ని ఉదృతం చేసి తోటి కార్మికులకు మద్దతుగా నిలుస్తామంటూ హామీ ఇచ్చారు.ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube