నితిన్‌ సినిమాలో నయన్‌ వార్తలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌  

Andhadhoon Telugu Remake Team Give The Clarity About Nayanatara Andhadhun, Nithin, Nayanatara, Tabu, Rang De, Merlapaka Gandhi - Telugu Andhadhun, Merlapaka Gandhi, Nayanatara, Nayanatara In Andhadhun Movie Remake, Nithin, Rang De, Tabu, Telugu Film News

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ అంధాధున్‌ ను నితిన్‌ హీరోగా తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే.మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

TeluguStop.com - Andhadhun Nithin Nayanatara Tabu Rang De

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఈ చిత్రంలో హీరోయిన్‌ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఇదే సమయంలో ఒరిజినల్‌ వర్షన్‌లో నటించిన టబు పాత్రను ఇక్కడ ఎవరు పోషిస్తున్నారు అనేది చర్చనీయాంశంగా ఉంది.

TeluguStop.com - నితిన్‌ సినిమాలో నయన్‌ వార్తలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌-Movie-Telugu Tollywood Photo Image

ఇలాంటి సమయంలో నయనతార పేరు ప్రస్థావనకు వచ్చింది.

పలువురి పేర్లు పరిశీలించిన తర్వాత నయనతార పేరును ఖరారు చేశారని, ఆమెను సంప్రదించగా ఓకే చెప్పింది కాని ఆరు కోట్లు డిమాండ్‌ చేసి చివరకు నాలుగు కోట్లకు ఓకే చెప్పిందంటూ ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులు స్పందించారు.ఇప్పటి వరకు అంధాధున్‌ రీమేక్‌ కు సంబంధించి నయనతారతో చర్చలు జరగలేదు.ఆమె పారితోషికం విషయంలో మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు.అంధాధున్‌ రీమేక్‌ లో టబు పాత్రకు ఆమె అయితే బాగుంటుందని తాము భావించామని ఇంకా సంప్రదించలేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం నితిన్‌ రంగ్‌ దే చిత్రాన్ని చేస్తున్నాడు.కరోనా కారణంగా ఆగిపోయిన ఆ సినిమాను వచ్చే రెండు మూడు నెలల్లో ప్రారంభించే అవకాశం ఉంది.ఆ తర్వాత అంధాధున్‌ రీమేక్‌ ను నితిన్‌ షురూ చేసే అవకాశం ఉందంటున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.కాని ఇప్పటి వరకు ఆ విషయమై అధికారిక క్లారిటీ ఇవ్వలేదు.త్వరలోనే నితిన్‌ టీం నుండి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

#Tabu #NayanataraIn #Nayanatara #Nithin #Andhadhun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Andhadhun Nithin Nayanatara Tabu Rang De Related Telugu News,Photos/Pics,Images..