ఇక రజినీకాంత్ వంతు... డేవిడ్ వార్నర్ వైరల్ వీడియో

డేవిడ్ వార్నర్ క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు.ఒక్కసారి వార్నర్ క్రీజులో నిలదొక్కుకున్నాడంటే ఇక అతనిని నిలువరించడానికి బౌలర్లు చాలా శ్రమించాల్సి వస్తుంది.

 And Rajinikanth S Part David Warner Viral Vide Actor Rajinikanth-TeluguStop.com

ఎందుకంటే షాట్ లను ఎంచుకునే విధానంలోనే తన వైవిధ్యాన్ని చూపిస్తాడు.అయితే అందరూ క్రికెట్ తో అభిమానులను అలరిస్తే డేవిడ్ వార్నర్ టిక్ టాక్ తో తన అభిమానులను అలరిస్తున్నాడు.

అయితే టిక్ టాక్ తో అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి బిగ్ స్టార్స్ సినిమాలోని పాటలను తన ఫేస్ ను మార్ఫింగ్ చేస్తూ టిక్ టాక్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

 And Rajinikanth S Part David Warner Viral Vide Actor Rajinikanth-ఇక రజినీకాంత్ వంతు… డేవిడ్ వార్నర్ వైరల్ వీడియో-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే టిక్ టాక్ తో టాలీవుడ్ ను ఒక్క ఊపు ఊపిన డేవిడ్ వార్నర్, ఈసారి రజినీకాంత్ వంతు వచ్చింది.

రజినీకాంత్ ఫేస్ లో తన ఫేస్ తో మార్ఫింగ్ చేసుకొని భాషా సినిమా పాటతో అలరించాడు.ఐతే ఇలా సూపర్ స్టార్ ల సినిమాలను ఇమిటేట్ చేస్తూ ఆ హీరోల అభిమానుల అభిమానాన్ని పొందుతూ ప్రతి సారి వార్తల్లో నిలుస్తున్నాడు ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

నెటిజన్లను మరొక్క సారి అబ్బురపరిచిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి మరి.

#Tik Tak #David Warner #Rajinikanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు