ఘాటు ఫోజులతో రచ్చరచ్చ చేసిన విష్ణుప్రియ.. నెటిజన్లు ఏమన్నారంటే..?

బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ యాంకర్ గా చేసిన షోలలో పద్ధతిగా కనిపిస్తారనే సంగతి తెలిసిందే.అయితే ఆమె నటించిన చెక్ మేట్ సినిమాలో మాత్రం గ్లామర్ షోతో ప్రేక్షకులు సైతం అవాక్కయ్యేలా చేశారు.

 Anchor Vishnupriya New Photos Goes Viral In Social Media ,anchor Vishnupriy , Ne-TeluguStop.com

సోషల్ మీడియాలో సైతం విష్ణుప్రియ గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.వెండితెరపై, బుల్లితెరపై వరుస ఆఫర్లతో విష్ణుప్రియ బిజీగా ఉండటం గమనార్హం.

తాజాగా ఈ బ్యూటీ ఘాటు ఫోజులతో రెచ్చిపోయారు.సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేసి నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేశారు.తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ విష్ణుప్రియ దిగిన ఫోటోలపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఫోటోల వల్ల సినిమాల్లో విష్ణుప్రియకు భారీగా ఆఫర్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.

Telugu Pova Pora, Sudheer, Tollywood, Tv Shows, Vishnu Priya-Movie

మరోవైపు విష్ణుప్రియ అభిమానులు మాత్రం విష్ణుప్రియ బుల్లితెర ఆఫర్లతో బిజీ అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి విష్ణుప్రియ బుల్లితెర షోలపై ఆసక్తి చూపిస్తారో లేదో చూడాల్సి ఉంది.అయితే పలు షోలకు, ఈవెంట్లకు విష్ణుప్రియ గెస్ట్ గా హాజరై రచ్చరచ్చ చేస్తున్నారు.బుల్లితెరపై విష్ణుప్రియ రీఎంట్రీ ఎప్పుడో చూడాల్సి ఉంది.సుధీర్ తో కలిసి విష్ణుప్రియ చేసిన పోవే పోరా షో బుల్లితెరపై హిట్ అయింది.

Telugu Pova Pora, Sudheer, Tollywood, Tv Shows, Vishnu Priya-Movie

సుధీర్ కు విష్ణుప్రియకు మధ్య ఏదో ఉందని వార్తలు ప్రచారంలోకి రాగా సుధీర్ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని విష్ణుప్రియ వెల్లడించారు.సుధీర్, విష్ణుప్రియ కలిసి చేసిన పోవే పోరా షో బుల్లితెరపై మంచి రేటింగ్ లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.సుధీర్, విష్ణుప్రియ యాంకర్లుగా కొత్త షో ఏదైనా ప్రారంభం అవుతుందేమో చూడాల్సి ఉంది.

సోషల్ మీడియాలో మాత్రం విష్ణుప్రియ హవా కొనసాగుతుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube