టాలీవుడ్ బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో ఎంతోమంది కుర్రాళ్ల మతిని పోగొడుతుంది.
యాంకరింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.స్టార్ యాంకర్ అనసూయ, శ్రీముఖి లను మించి హాట్ నెస్ ను పరిచయం చేస్తుంది.
ఇక సోషల్ మీడియాలో బాగా రచ్చ చేస్తుంది.తన ఫోటోలతో, డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తుంది.
ఇదిలా ఉంటే తన చీరకట్టులో మతి పోగొడుతుంది ఈ బ్యూటీ.
యాంకరింగ్ కి మొదట వెండితెరపై నటించింది విష్ణు ప్రియ.
మలయాళం, కన్నడ, తమిళ వంటి భాషలలో పలు సినిమాలలో నటించింది.అక్కడ తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక టాలీవుడ్ బుల్లితెరపై అడుగు పెట్టి అతి తక్కువ సమయంలో అందరినీ ఫిదా చేసింది.మరో బుల్లితెర ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షోలో యాంకరింగ్ చేస్తూ తన మాటలతో అందరినీ ఆకట్టుకుంది.
ఆ తర్వాత పలు షోలలో పాల్గొని బాగా సందడి చేసింది.
ఆ మధ్య సుడిగాలి సుధీర్ తో లవ్ ట్రాక్ నడిపినట్లు తెగ వార్తలు కూడా వినిపించాయి.
కానీ అవన్నీ పుకార్లే అని బయట పడ్డాయి.ఇక సోషల్ మీడియాలో మాత్రం ఆమె చేసే డాన్స్ వీడియోలను చూస్తే పిచ్చెక్కిపోతుంది.పొట్టి పొట్టి బట్టలతో బాగా రెచ్చిపోతుంది.నడుము అందాలతో అందర్నీ కన్నార్పకుండా చేస్తుంది.తాజాగా మరి కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో తన చీర కట్టులో.కళ్లు చెదిరే అందాలతో మతి పోగొడుతుంది.
చీకటిలో లైట్ వెలుగులో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన విష్ణుప్రియను చూసి ఏకంగా పాటలు పాడేసుకుంటున్నారు కుర్రాళ్ళు.ఇక ఈ ఫోటోకు మీ అంతర్గత కాంతితో ప్రవహించని అనే క్యాప్షన్ కూడా ఇవ్వగా.లైట్, ఎనర్జీ మన శరీరంలో ఉండాలని, అంతర్గతంగా వెలుతురు ఉంటే లైఫ్ కూడా వెలిగిపోతుంది అన్నట్లు తెలిపింది.