18 ఏళ్ల వయసులోనే అలా చేశానంటూ బోల్డ్ కామెంట్స్ చేసిన యాంకర్!  

18 ఏళ్ల వయసులోనే ఏం చేసింది? అసలు ఎవరు ఆ యాంకర్ అని అనుకుంటున్నారు కదా.ఎవరో కాదు అండి విష్ణు ప్రియా.

TeluguStop.com - Anchor Vishnu Priya Says About Her Checkmate Movie

ప్రస్తుతం టాలీవుడ్ మంచి పేరుతో కొనసాగుతున్న యాంకర్స్ లో విష్ణు ప్రియా ఒకరు.మొదట్లో యూట్యూబ్ లో చిన్న చిన్న షర్ట్ ఫిలిమ్స్ లో చేసిన ఈ నటి ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతుందో.

ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ యాంకర్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ లాక్ డౌన్ లో కూడా అభిమానులకు బాగా దగ్గర ఉంది.

TeluguStop.com - 18 ఏళ్ల వయసులోనే అలా చేశానంటూ బోల్డ్ కామెంట్స్ చేసిన యాంకర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే యాంకర్ విష్ణుప్రియ కాస్త ఇప్పుడు నటి విష్ణు ప్రియా అయ్యేకి సిద్ధం అయ్యింది.

ఇక అందుకే చెక్‌మేట్ సినిమా చేసింది.ఇక ఆ సినిమా షూటింగ్ సంగతులు చెప్తూ ఎన్నో బోల్డ్ కామెంట్స్ చేసింది.

ఆ కామెంట్స్ చుసిన అందరు కూడా ఏంటి విష్ణు ప్రియా ఇలాంటి కామెంట్స్ చేస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు కానీ చేస్తుంది అయితే ఆమె.చెక్ మేట్ సినిమాలో లీడ్ లో నటిస్తున్న ఆమె కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వెలంపల్లి దర్శక నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

దీంతో ఆ సినిమా షూటింగ్ విషయాలపై మాట్లాడిన విష్ణు ప్రియా ఆమె ఎంతో హాట్ రోల్ లో నటించినట్టు ఇరవై, ముప్పై మంది చూస్తుండగానే హాట్ సీంస్ లో నటించినట్టు చెప్పుకొచ్చింది.ఈ సీన్స్ చెయ్యడం కాస్త ఇబ్బంది అయ్యిందని కానీ దర్శకుడు దాన్ని కంఫర్టబుల్‌గా తెరకెక్కించినట్టు ఆ సీన్స్ ఆమె కాదు సినిమాలోని క్యారెక్టర్ చేసినట్టు విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది.ఏది ఏమైనా విష్ణు ప్రియా మొదటి సినిమా.మరి లీడ్ రోల్ గా సక్సస్ అవుతుందా? లేక ఇలానే ఉంటుందా అనేది చూడాలి!

#Romance Sceans #Check Mate #HotAnd #Vishnu Priya #18 Years Girl

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు