ఆ పని చేసిన తర్వాత వచ్చే స్టామినా వేరే లెవెల్ అంటున్న యాంకర్ విష్ణుప్రియ!

ప్రముఖ బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ ఈ మధ్య తన పరిచయాన్ని కాస్త ఎక్కువగా పెంచుకుంటుంది.అంతేకాకుండా తన బ్యూటీ తో ఓ రేంజ్ పెంచుకుంటూ పోతుంది.

 Anchor Vishnu Priya About Her Daily Workouts, Vishnu Priya, Goa, Srimukhi, Ancho-TeluguStop.com

యాంకర్ అనసూయ, శ్రీముఖి గ్లామర్ లను మించిపోతుంది విష్ణు ప్రియ.తన అందాలతో, హాట్ గ్లామర్ తో యువత ను నిద్ర పోనివ్వకుండా చేస్తుంది.

సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ రోజురోజుకు తన ఫోటోలతో వైరల్ గా మారుతుంది.

విష్ణు ప్రియ తన యాంకరింగ్ కు మొదట‌ కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది.

మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో కూడా కొన్ని కీలక పాత్రలో నటించింది.ఇదే కాకుండా సోషల్ మీడియాలో కూడా కొన్ని వెబ్ సిరీస్ లలో నటించింది విష్ణు ప్రియ.

ఇక బుల్లితెరలో అడుగుపెట్టాక తన యాంకరింగ్ తో అందర్నీ బాగా ఆకట్టుకుంది.కొన్ని ఈవెంట్లలో కూడా విష్ణు ప్రియ అల్లర్లు అందరినీ మెప్పిస్తుంది.అంతేకాకుండా సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా ఎంటర్టైన్మెంట్ షోల్లో యాంకరింగ్ చేస్తూ బాగా ఫేమస్ అయింది.

Telugu Anchor, Level, Busy, Srimukhi, Stamina, Vishnu Priya, Workouts-Movie

ఇక విష్ణు ప్రియ తన గ్యాంగ్ తో కలిసి ట్రిప్స్ చేస్తుంటుంది.ఇటీవలే శ్రీముఖి తో పాటు మరి కొంత మంది గ్యాంగ్ తో కలిసి గోవా కి వెళ్ళిన సంగతి తెలిసిందే.అక్కడ వాళ్ళ తో దిగిన ఫోటోలను, కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

ఇదే కాకుండా పొట్టి పొట్టి బట్టలతో, షర్ట్ బటన్ విప్పి ఫోటో షూట్ చేయించుకున్న విష్ణు ప్రియ ఇటీవలే షేర్ చేసింది.అంతేకాకుండా వర్కవుట్ లతో విష్ణు ప్రియ బాగా బిజీ గా మారింది.ఇదిలా ఉంటే ఇటీవలే ఓ వీడియోను షేర్ చేయగా అందులో.’ ఇది ప్రతి రోజూ ఉండే కష్టమే, కింద పడుతూనే ఉంటాను.కానీ మళ్లీ నవ్వుతూనే పైకి లేస్తాను.కానీ ప్రయత్నించడం మాత్రం ఆపను.కనీసం ఒక్క శాతం ఇంప్రూమెంట్ ఉన్నా చాలు.సాధించగలననే నమ్మకం ఉంటే ఏ పనినైనా సులువుగా చేయగలం.

వర్కవుట్లు చేసేకంటే ముందు స్ట్రెచింగ్ చేస్తే వచ్చే స్టామినా వేరే లెవెల్ లో ఉంటుంది.నన్ను నమ్మండి’ అంటూ చెప్పుకొచ్చింది విష్ణుప్రియ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube