ఈ వారం జబర్దస్త్ లో అనసూయ ఎందుకు లేదు.? కామెంట్స్ లో అనసూయని తిడుతూ...వర్షిణిని ఎలా పొగిడేస్తున్నారో చూడండి.!     2018-11-10   08:01:28  IST  Sai Mallula

బుల్లితెరకు గ్లామర్ సొగసులు అద్దిన క్రెడిట్ మొత్తం అనసూయకే చెందుతుంది.. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా యాంకర్ గా పరిచయమైన అనసూయ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటిస్తూ మరిన్ని ప్రోగ్రామ్స్ కు యాంకరింగ్ చేస్తుంది..రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఎందుకో ఈ మధ్య అనసూయపై ఫాన్స్ కి నెగటివిటీ పెరిగిపోయింది.

Anchor Varshini To Host In Jabardasth Comedy Show-

Anchor Varshini To Host In Jabardasth Comedy Show

ఈ వారం వచ్చే జబర్దస్త్ ప్రోమోలో అనసూయ కనిపించలేదు. బహుశా రంగస్థలం ప్రోగ్రాం వల్ల బిజీ ఉంది జబర్దస్త్ కి తాత్కాలికంగా దూరం అయ్యిందా లేక ఈ టీవీ కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తుండమని వర్షిణిని జబర్దస్త్ యాంకర్ గా చేసిందా.? ఇవి ఇంకా డౌట్ లు గానే మిగిలున్నాయి.

Anchor Varshini To Host In Jabardasth Comedy Show-

ఇది ఇలా ఉండగా…యూట్యూబ్ లో కొత్త జబర్దస్త్ ప్రోమో కామెంట్స్ మాత్రం హైలైట్ అయ్యాయి. వర్షిణి యాంకరింగ్ బాగా చేస్తుంది అని తెగపొగిడేస్తున్నారు నెటిజెన్స్. అదే క్రమంలో అనసూయను కూడా తిట్టేస్తున్నారు. మీరే ఒక లుక్ వేసుకోండి. మీ అభిప్రాయం ఏమిటి.?

Anchor Varshini To Host In Jabardasth Comedy Show-