నడుము అందాలతో రెచ్చిపోతున్న యాంకర్ వర్షిణి..!- Anchor Varshini Sounderajan In Black Saree Pics

anchor varshini sounderajan in black saree pics anchor varshini, black saree pics, dhee show,glamour, web series - Telugu @officialshamili, Anchor Varshini, Black Saree Pics, Dhee Show, Glamour

బుల్లితెరలో ఒకప్పటి యాంకర్లను ఇప్పటి యాంకర్ ల తో పోల్చినట్లయితే నడుచుకునే విధానంలో నే కాకుండా గ్లామర్ విషయంలో కూడా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు.అప్పటి యాంకర్లు సుమ, ఉదయభాను, ఝాన్సీ, శ్యామల లతో పోలిస్తే ఇప్పటికే వాళ్ళ దుస్తుల విషయంలో, నడుచుకునే విధానంలో ఎలాంటి మార్పు లేదు.

 Anchor Varshini Sounderajan In Black Saree Pics-TeluguStop.com

ఇక మరో గ్లామర్ యాంకర్లు అనసూయ, రష్మీ లు మాత్రం గ్లామర్ తో యువతను బాగా ఆకట్టుకున్నారు.

కానీ వీరిని మించిన యాంకర్ లో ప్రస్తుతం ఓ రేంజ్ లో తమ గ్లామర్ లతో మరింత హాట్ ను కలిపారు.

 Anchor Varshini Sounderajan In Black Saree Pics-నడుము అందాలతో రెచ్చిపోతున్న యాంకర్ వర్షిణి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందులో శ్రీముఖి, వర్షిణి, విష్ణు ప్రియ లు ప్రస్తుతం యాంకరింగ్ రంగంలో దూసుకుపోతున్నారు.ఇదిలా ఉంటే యాంకర్ వర్షిణి మాత్రం ప్రస్తుతం తెగ గ్లామర్ ను వస్తుంది.

తన అందంతో బాగా క్రేజ్ అందుకుంటుంది.అంతేకాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

మొదట్లో వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి ఆ తరువాత ఢీ షో లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇక ఈ షో తర్వాత కామెడీ స్టార్ అనే షో లో యాంకర్ గా అడుగు పెట్టింది.ఇక ఇందులో వర్షిణి తన అందాలతో బాగా మెప్పిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా వర్షిణి సోషల్ మీడియా ద్వారా తల ఫోటోను పంచుకోగా అందులో నల్ల చీర కట్టుకొని తన నడుము అందాలను చూపిస్తూ యువతను పిచ్చెక్కిస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది.ఏ దుస్తులు ధరించినా వర్షిణి కు ఇట్టాగే కుదురుతాయి.మోడ్రన్ దుస్తులు వర్షిణి తన అందాలతో ఏకంగా గ్లామర్ విందునే చేయిస్తుంది.

#Dhee Show #Anchor Varshini #Glamour

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు