పాపం వర్షిణి.. ఆ డైరెక్టర్ చేయి పట్టుకుని లాగాడంట..?  

anchor varshini sensational comments about casting couch, casting couch, web series director, anchor varshini, varshini real life, varshini faces casting couch - Telugu Alitho Saradaga Show, Anchor Varshini, Anchor Varshini Sensational Comments About Casting Couch, Casting Couch, Varshini Faces Casting Couch, Varshini Real Life, Web Series Director

టాలీవుడ్ హీరోయిన్లు, బుల్లితెర యాంకర్లు క్యాస్టింగ్ కౌచ్ అనే అంశం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.కొందరు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెబితే మరి కొందరు లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.

TeluguStop.com - Anchor Varshini Sensational Comments About Casting Couch

కొందరు క్యాస్టింగ్ కౌచ్ గురించి చెబితే తమకు ఎక్కడ అవకాశాలు రావో అని ఆ అంశం గురించి స్పందించడానికి కూడా ఇష్టపడరు.అయితే తాజాగా బుల్లితెర యాంకర్ వర్షిణి తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి చెప్పుకొచ్చారు.

తాజాగ ఒక షోకు హాజరైన వర్షిణి తన కుటుంబానికి సంబంధించిన విషయాలను, ప్రేక్షకులకు తెలియని విషయాలను, చేదు అనుభవాలను చెప్పుకొచ్చారు.చిన్నతనంలో పేరెంట్స్ విడిపోయారని.అన్న అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని, అక్కకు పెళ్లైందని తెలిపారు.అన్నయ్యకు తను అంటే ఎంతో అభిమానమని ఆమె చెప్పుకొచ్చారు.

TeluguStop.com - పాపం వర్షిణి.. ఆ డైరెక్టర్ చేయి పట్టుకుని లాగాడంట..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అన్నయ్యే తనను, తన కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడని అన్నారు.
తాను అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నించలేదని.

వచ్చిన అవకాశాలనే సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ లో ఎదుగుతున్నానని తెలిపారు.ఒకసారి వెబ్ సిరీస్ కోసం ఒక డైరెక్టర్ తనను ఆఫీస్ కు పిలిచాడని.

కథ చెప్పడం పూర్తైన తరువాత చేయి పట్టుకుని లాగాడని తెలిపారు.డైరెక్టర్ అలా హద్దు దాటి ప్రవర్తించడంతో తనకు బాధగా అనిపించిందని.

ఏడుస్తూ అక్కడినుంచి వెళ్లిపోయానని తెలిపారు.

చాలా తక్కువమందికి మాత్రమే ఈ విషయం గురించి తెలుసని కరోనా వైరస్ వ్యాప్తికి ముందు ఈ ఘటన జరిగిందని వర్షిణి తెలిపారు.

ఢీ ఛాంపియన్స్ షో ద్వారా, పలు సినిమాల్లో యాక్టర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వర్షిణికి ఎదురైన అనుభవం గురించి తెలిసి ఆమె అభిమానులు అవాక్కవుతున్నారు.కొందరు అభిమానులు ఆ వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సోషల్ మీడియా వేదికగా సూచిస్తున్నారు.

#VarshiniFaces #AlithoSaradaga #AnchorVarshini #Casting Couch #Anchor Varshini

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anchor Varshini Sensational Comments About Casting Couch Related Telugu News,Photos/Pics,Images..