సుధీర్‌తో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన లేడీ యాంకర్‌  

Anchor Varshini About Relation with Sudheer, Sudigaali Sudheer, Varshini with Sudheer, Rashmi Gautham, Social Media, Sudheer Marriage - Telugu Anchor Varshini About Relation With Sudheer, Rashmi Gautham, Social Media, Sudheer Marriage, Sudigaali Sudheer, Varshini With Sudheer

బుల్లి తెరపై ఈమద్య కాలంలో సెన్షేషనల్‌ అయిన సుడిగాలి సుధీర్‌ ప్రేమ విషయమై మీడియాలో ఎప్పుడు ఏదో ఒక పుకారు షికారు చేస్తూనే ఉంది.మొదట రష్మి గౌతమ్‌తో సుధీర్‌ ప్రేమ నిజం పెళ్లి ఖాయం అంటూ చాలా మంది నమ్మకంగా అన్నారు.

 Anchor Varshini Relation Sudigali Sudheer

కాని ఇప్పుడు మాత్రం అదేది లేదు అన్నట్లుగా ఇద్దరు క్లారిటీ ఇచ్చారు.ఇద్దరి ప్రకటనతో వారిద్దరు కేవలం బుల్లి తెర వరకే పరిమితం.

అంతకు మించి వారిద్దరి మద్య రొమాన్స్‌ లేదు అంటున్నారు.రష్మి గౌతమ్‌ పేరు పోయి ఇప్పుడు వర్షిని మరియు విష్ణు ప్రియల పేర్లు ప్రముఖంగా సుధీర్‌తో కలిసి వస్తున్నాయి.

సుధీర్‌తో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన లేడీ యాంకర్‌-Movie-Telugu Tollywood Photo Image

విష్ణు ప్రియతో సుధీర్‌ ప్రేమలో ఉన్నాడు అంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి.అవి ఇంకా వస్తూనే ఉన్నాయి.తాజాగా వర్షిణి మరియు సుధీర్‌ల మద్య కూడా ప్రేమ వ్యవహారం సాగుతుంది.త్వరలో ఇద్దరు పెళ్లికి సిద్దం అవుతున్నారు.

ఇద్దరు కలిసి ఏదో ఒక రోజు పెద్ద బాంబ్‌ను వేసే అవకాశం త్వరలోనే రాబోతుంది అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఇలాంటి సమయంలో సుధీర్‌ తో ప్రేమ గురించి మాట్లాడుతూ వర్షిణి క్లారిటీ ఇచ్చేసింది.

సుధీర్‌తో కేవలం స్నేహం మాత్రమే.అది కూడా షూటింగ్‌ సమయంలోనే ఆయనతో కలవడం మాట్లాడటం జరుగుతుంది.బయట చాలా సాదారణ స్నేహితుల మాదిరిగా ఉంటాం.అంతకు మించి ఏమీ లేదంటూ క్లారిటీ ఇచ్చింది.ఇద్దరి గురించి మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఆమె క్లారిటీ ఇచ్చింది.కాస్త క్లోజ్‌గా ఉంటే ఇష్టానుసారంగా రాయడం కామెంట్‌ చేయడం జనాలకు అలవాటుగా మారినట్లుంది అంటూ నెటిజన్స్‌పై స్వీట్‌ కౌంటర్‌ ఇచ్చింది.

#Social Media #Rashmi Gautham

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anchor Varshini Relation Sudigali Sudheer Related Telugu News,Photos/Pics,Images..