పెళ్లి పీటలెక్కబోతున్న జబర్దస్త్ వర్ష.. తాళి, ఉంగరం చూపిస్తూ..?

జబర్దస్త్ షో ద్వారా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో వర్ష ఒకరు.ఇమ్మాన్యుయేల్ వర్ష కలిసి చేసిన స్కిట్లు జబర్దస్త్ షోకు హైలెట్ కావడంతో పాటు వర్ష ఇమ్మాన్యుయేల్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

 Anchor Varsha Shared Engagement Ring Photo Goes Viral In Social Media-TeluguStop.com

ఒకప్పుడు సీరియల్స్ లో ఎక్కువగా నటించిన వర్ష ప్రస్తుతం జబర్దస్త్ షోకే ప్రాధాన్యతనిస్తున్నారు.ఇమ్మాన్యుయేల్ తో రొమాన్స్ ను పండిస్తూ స్కిట్లకు యూట్యూబ్ లో సైతం మంచు వ్యూస్ సొంతం చేసుకుంటున్నారు.

అయితే తాజాగా వర్ష చేసిన ఒక పోస్ట్ ను చూసి షాకవ్వడం ఆమె అభిమానుల వంతవుతోంది.ఎంగేజ్మెంట్ రింగ్ తో వర్ష అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు.

 Anchor Varsha Shared Engagement Ring Photo Goes Viral In Social Media-పెళ్లి పీటలెక్కబోతున్న జబర్దస్త్ వర్ష.. తాళి, ఉంగరం చూపిస్తూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎనిమిది సంవత్సరాలుగా బుల్లితెరపై ఆఫర్లతో బిజీగా ఉన్న వర్ష ఈటీవీలో ప్రసారమయ్యే ఈవెంట్లలో సైతం పాల్గొని సందడి చేస్తుండటం గమనార్హం.వర్షకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా ఉంది.

వర్ష సోషల్ మీడియాలో చేసే పోస్టులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Telugu Anchor Varsha, Emanuel Shocks, Emuanuel, Engagement Ring, Jabardasth Show, July 4 Th, Photo Goes Viral-Movie

తాజాగా వర్ష తాళిబొట్టుకు సంబంధించిన ఫోటోను, ఎంగేజ్ మెంట్ రింగ్ కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జులై నెల 4వ తేదీన బిగ్ అనౌన్స్ మెంట్ అని ప్రకటించగా ఆరోజు వర్ష పెళ్లికి సంబంధించిన ప్రకటన చేస్తారని అభిమానులు భావిస్తున్నారు.వర్షకు ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని ప్రచారం జరుగుతోంది.

దీంతో ఇమ్మాన్యుయేల్ కు షాక్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వర్ష పెళ్లి చేసుకుంటే జబర్దస్త్ షోకు దూరమవుతారో లేక ఆ షోలో కొనసాగుతారో తెలియాల్సి ఉంది.పెళ్లి తరువాత కూడా కొంతమంది యాంకర్లు కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.వర్ష నిజంగానే పెళ్లి చేసుకుంటారో లేదో తెలియాలంటే జులై 4వ తేదీ వరకు ఆగాల్సిందే.

#Emanuel Shocks #Anchor Varsha #Engagement Ring #Emuanuel #Jabardasth Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు