ఉదయభాను కూతురు ఎంత ముద్దుగుందో.. మీరు చూశారా?

తెలుగు సినీ ప్రేక్షకులకు కప్పటి స్టార్ యాంకర్ అనగానే ఉదయభాను గుర్తుకు వస్తుంది.అప్పట్లో వన్ అండ్ ఓన్లీ బ్యూటీ యాంకర్ గా క్రేజ్ ని తెచ్చుకుంది ఉదయభాను.

 Anchor Udayabhanu Video With Her Daughter Details, Udayabhanu, Video Viral, Daug-TeluguStop.com

అప్పట్లో ఏ షోలో చూసినా ఏ ఈవెంట్లో చూసినా కూడా ఉదయభానునే దర్శనం ఇచ్చింది.అంతేకాకుండా అప్పట్లో స్టార్ యాంకర్ గా కొన్నేళ్లపాటు ఒక వెలుగు వెలిగింది.

తన యాంకరింగ్ తో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరినే మెస్మరైజ్ చేస్తూ ఎంతోమంది అభిమానుల మనసులను జరగని ముద్రను వేసుకుంది ఉదయభాను.ఆ తర్వాత వెండితెరపై అటు బుల్లితెరపై యాంకర్ ల సంఖ్య అంతకంతకు పెరిగిపోవడంతో ఈమె కనుమరుగు అయిపోయింది.

 Anchor Udayabhanu Video With Her Daughter Details, Udayabhanu, Video Viral, Daug-TeluguStop.com

ఇక యాంకర్ సుమ లాంటివారు ఆమె స్థానాన్ని పూర్తిగా కైవసం చేసుకున్నారు అని చెప్పవచ్చు.ఇక అప్పట్లో ఈమె సాహసం చేయరా డింభకా షో నుంచి ఢీ షో వరకు కూడా ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరించింది.

అయితే అప్పటికో ఉదయభాను కి పోటీగా ఇతర యాంకర్లు ఉన్నప్పటికీ ఆమెకు పోటీగా మాత్రం ఎవరు నిలబడే వారు కాదు.అలాగే ఈమె అప్పుడప్పుడు స్టేజ్ పర్ఫామెన్స్ లు కూడా ఇస్తూ ఉండేది.

వెండితెర పై డ్యాన్సర్ గా తనంటే ఏంటో అని ప్రూవ్ చేసుకుంది.ఆ తర్వాత ఉదయభాను కొద్దిరోజులకు లవ్ మ్యారేజ్ చేసుకొని పూర్తిగా వైవాహిక జీవితానికి అంకితమైపోయిన విషయం తెలిసిందే.

కాగా ఉదయభాను కు ట్విన్స్ పుట్టారు అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.

వాళ్ళ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి బాయ్ బాయ్ చెప్పిన ఉదయభాను, ఆ పిల్లలు ఇప్పుడు కాస్త పెద్ద వాళ్ళు కావడంతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది.కానీ ఇప్పటికే బుల్లితెరపై బోలెడు మంది యాంకర్స్ ఉండడంతో ఉదయభానుకి అనుకున్న విధంగా అవకాశాలు రావడం లేదు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఉదయభాను తన కూతురితో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆ ఫోటోలో తన కూతురు ఎంతో క్యూట్ గా ముద్దు ముద్దుగా కనిపిస్తోంది.తన చిన్న కూతురు తోసి వేసుకున్న ఒక వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఉదయభాను.

తన కూతుర్ని ముద్దాడుతూ తెగ మురిసిపోయింది.ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో అభిమానులు పాప చాలా క్యూట్ గా ఉంది అంటూ పాపపై కామెంట్ లవర్షం కురిపిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube