బిగ్ బాస్ 6 : టాప్ రెమ్యునరేషన్ అందుకోబోతున్న కంటెస్టెంట్ ఎవరంటే?

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు ఆరవ సీజన్ ను కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోవడానికి సిద్ధం అవుతుంది.గత బిగ్ బాస్ సీజన్ 5 లో సన్నీ కప్ అందుకుని అందరిని  ఆశ్చర్య పరచగా షణ్ముఖ్ రన్నర్ గా మిగిలిపోయాడు.

 Anchor Udaya Bhanu Get Paid Highest On Bigg Boss 6 Details, Bigg Boss Telugu Season 5,bigg Boss Telugu Season 6,nagarjuna, Anchor Udaya Bhanu, Highest Remuneration , Bigg Boss 6 Promo, Bigg Boss Udayabhanu-TeluguStop.com

ఇక సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా పూర్తి అవ్వడంతో ఇప్పుడు సీజన్ 6 కూడా స్టార్ట్ చేయబోతున్నారు నిర్వాహకులు.మధ్యలో బిగ్ బాస్ ఓటిటి తో రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు సీజన్ 6 అంగరంగ వైభవంగా స్టార్ట్ చేయబోతున్నారు.ఈసారి కూడా నాగార్జున నే హోస్ట్ గా వస్తున్నాడు.

 Anchor Udaya Bhanu Get Paid Highest On Bigg Boss 6 Details, Bigg Boss Telugu Season 5,Bigg Boss Telugu Season 6,Nagarjuna, Anchor Udaya Bhanu, Highest Remuneration , Bigg Boss 6 Promo, Bigg Boss Udayabhanu-బిగ్ బాస్ 6 : టాప్ రెమ్యునరేషన్ అందుకోబోతున్న కంటెస్టెంట్ ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ అంటూ సీజన్ 6 ప్రోమో రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.

ఇది పక్కన పెడితే ఇప్పటికే ఈ సీజన్ 6 లో కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

మరి ఆ కంటెస్టెంట్స్ లిస్టులో ఒక యాంకర్ కూడా ఉన్నారు.

Telugu Bigg Boss Promo, Biggboss, Nagarjuna-Movie

ఈసారి కూడా యాంకర్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు బిగ్ బాస్.ఈసారి యాంకర్ ఉదయభాను ఈ సందడి చేయబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఉదయభాను గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

ఈమె ఇప్పుడు ఉన్న యాంకర్స్ కంటే ముందుగానే ఇండస్ట్రీలో అడుగు పెట్టి టాప్ లో కొనసాగింది.అయితే కొంత కాలంగా ఈమె యాక్టివ్ గా లేదు.

ఇప్పుడిప్పుడే ఈమె లైమ్ లైట్ లోకి వస్తుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె ఈసారి సీజన్ లో కనిపించడమే కాకుండా అందరికంటే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న జాబితాలో టాప్ ప్లేస్ లో ఉందట.

మరి టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఉదయభాను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube