వైఎస్ షర్మిల భర్తను కలిసిన యాంకర్ శ్యామల దంపతులు.. కారణం?

బుల్లితెర యాంకర్ శ్యామల గురించి అందరికీ తెలిసిందే. శ్యామల బుల్లితెర లో కాకుండా వెండితెరపై కూడా తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

 Anchor Syamala Husband Narasimha Meets Ys Sharmila Husband Brother Anil Kumar On His Birthday Mnj-TeluguStop.com

సోషల్ మీడియాలో కూడా ఫోటోల షేర్ల తో ముందు ఉంటుంది శ్యామల.అంతేకాకుండా తన భర్త నటుడు నరసింహారెడ్డి కూడా సినిమాలోని కొన్ని కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.

కాగా ఇటీవలే శ్యామల తన భర్తతో కలిసి వైఎస్ షర్మిల భర్తను కలవగా.నేటి జనులు అతనిని కలవడానికి కారణమేంటని అనుకుంటున్నారు.

 Anchor Syamala Husband Narasimha Meets Ys Sharmila Husband Brother Anil Kumar On His Birthday Mnj-వైఎస్ షర్మిల భర్తను కలిసిన యాంకర్ శ్యామల దంపతులు.. కారణం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇటీవలే తన సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ విధంగా నల్గొండ జిల్లాలో కొందరు నేతలతో మంగళవారం సమావేశమయ్యారు.

వారితో చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్న షర్మిల.ఈ నెల 20న ఖమ్మం జిల్లాలో మరో ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు.ప్రస్తుతం రాజకీయ నేపథ్యంలో షర్మిల పేరు మారుమోగుతుంది.

ఇదిలా ఉంటే శ్యామల, నరసింహారెడ్డి లు కూడా వైసీపీ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా జగన్ మోహన్ రెడ్డి తో ఈ కుటుంబం కు మంచి అనుబంధం ఏర్పడింది.ఇదిలా ఉంటే నిన్న షర్మిల భర్త అనిల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ కుటుంబం అతనిని కలిశారు.

అనిల్ కుమార్ బర్త్ డే సందర్భంగా లోటస్ పాండ్ లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ విధంగా శ్యామల.తన భర్త నర్సింహారెడ్డి తో పాటు అనిల్ కుమార్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.అంతే కాకుండా హ్యాపీ బర్త్, ఫ్రెండ్లీ మీట్, బ్రదర్ అనిల్ కుమార్ అన్న అని హ్యాష్ టాగ్ చేసింది.

#YS Sharmila #Meet #Anchor Syamala #Narasimha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు