నా ప్రేమ గురించి అడగొద్దు తల్లి.. సింగర్ తో యాంకర్ సుమ షాకింగ్ కామెంట్స్?

బుల్లితెరపై ఎన్నో ఏళ్ళ నుండి యాంకర్ గా కొనసాగుతున్న సుమ గురించి అందరికీ తెలిసిందే. యాంకర్ గా మాట్లాడటమే కాకుండా ఆ మాటలతోనే వేదిక మొత్తం సందడి చేస్తూ ఉంటుంది.

 Anchor Suma Shocking Comments With Singer Anchor Suma, Shocking Comments, Singer-TeluguStop.com

తను కేవలం ఒక్క షోలోనే కాకుండా ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షోలలో యాంకరింగ్ చేసి బెస్ట్ యాంకర్ గా నిలిచింది.అంతేకాకుండా వెండితెర సిని ఈవెంట్ లలో కూడా హోస్టింగ్ చేస్తూ బాగా ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ సింగర్ తో షాకింగ్ కామెంట్స్ చేసింది.

నిజానికి సుమలా ఏ యాంకర్ కూడా అంత ఎంటర్టైన్ చేయదు.

వచ్చిన గెస్టు లతో కూడా బాగా ఆడుకుంటుంది.తన పంచ్ లతో వారిని బాగా ట్రోల్ చేస్తుంటుంది.

కేవలం బుల్లితెర సెలబ్రెటీ లనే కాకుండా స్టార్ హీరో హీరోయిన్స్ లను కూడా తన మాటలతో రచ్చ రచ్చ చేస్తుంది సుమ.ఇటీవలే యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకొని అందులో కూడా కొన్ని రకాల ఎంటర్టైన్మెంట్ షోలను అందిస్తుంది.

యాంకర్ గానే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది సుమ.కానీ తాను గుర్తింపు మాత్రం బుల్లితెరపైనే తెచ్చుకుంది.ఈమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ఇదిలా ఉంటే తాజాగా స్టార్ మ్యూజిక్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో పలువురు సింగర్స్ పాల్గొని తమ పాటలతో బాగా మెప్పించారు.అందులో సింగర్ కౌసల్య ఓ ప్రేమ పాటను పాడిన అనంతరం.

సుమను ప్రేమను ఎక్స్ ప్రెస్ ఎలా చేసారు అని అడిగింది.వెంటనే సుమ అబ్బో నా ప్రేమ గురించి ఎలా ఎక్స్ ప్రెస్ చేశానో అడగవద్దు తల్లి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube