విజయ్ దేవరకొండ ఇంటి నుంచి సుమ కొత్త బిజినెస్.. ఏమిటంటే?

తెలుగు సినీ నటి, స్టార్ యాంకర్ సుమ పరిచయం గురించి తెలియని వారెవరు లేరు.తన యాంకరింగ్ తో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సుమ ఎన్నో ఏళ్ళ నుండి యాంకరింగ్ రంగంలోనే చేస్తుంది.

 Anchor Suma New Business Vijay Devarakonda Launched Vijay Devarakonda, Tollywood-TeluguStop.com

తన మాటలతో వేదిక మొత్తం సందడి చేస్తుంది.బుల్లితెరలో ఎన్నో షో లలోనే కాకుండా ఎన్నో సినీ అవార్డు ఫంక్షన్స్, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ వంటి వాటిలో యాంకరింగ్ చేస్తూ బాగా హంగామా చేస్తుంది.

అంతేకాకుండా గెస్ట్ గా వచ్చిన సెలబ్రిటీలను కూడా ఓ రేంజ్ లో ఆడుకుంటుంది.ఇంకా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది సుమ.

Telugu Suma, Suma Launched, Tollywood, Youtube Channel-Movie

పలు సినిమాలలో నటించిన సుమ కు వెండితెరపై రాని గుర్తింపు బుల్లితెరపై ఓ రేంజ్ లో సంపాదించుకుంది.ఇక విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.లేటు వయసులో కూడా మేకప్ తో తన అందాన్ని కవర్ చేస్తూ ఉంటుంది.ఇక ప్రస్తుతం బుల్లితెరలో పలు షోలలో బిజీగా ఉంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా మారిన సుమ ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది సుమ.

లాక్ డౌన్ తర్వాత సుమ ఓ యూట్యూబ్ ఛానల్ ను మరొక సంస్థతో కలిసి కొనసాగించింది.ఇక అందులో ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ బాగా ఆకట్టుకుంది.

ఇక తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ను సొంతంగా క్రియేట్ చేసుకుంది.అంతే కాకుండా తన యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉండాలని ఏకంగా యంగ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో అతని ఇంట్లోనే యూట్యూబ్ ఛానల్ ని లాంచ్ చేయించింది సుమ.

Telugu Suma, Suma Launched, Tollywood, Youtube Channel-Movie

ఇక అందులో వంట కు సంబంధించిన వీడియోలను, హెల్త్ టిప్స్, ఎంటర్టైన్మెంట్ వంటి వీడియోలు పంచుకుంటామని తెలిపింది.ఇక విజయ్ దేవర కొండను తన మాటలతో బాగా హంగామా చేసింది.ఇక విజయ్ కు ఓ కానుక కూడా ఇచ్చింది.ప్రస్తుతం విజయ్ తో మాట్లాడిన మాటలు యుట్యూబ్ లో వైరల్ గా మారాయి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube