ఈటీవీ ప్రభాకర్ ది దొంగ పెళ్లి.. సీక్రెట్స్ లీక్ చేసిన యాంకర్ సుమ..?

బుల్లితెర స్టార్ నటుడు ప్రభాకర్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.మొదట యాహూ షో తో బుల్లి తెరకు పరిచయమయ్యాడు.

 Anchor Suma Leaked Etv Prabhakar Wedding Secrets, Anchor Suma, Etv Prabhakar, We-TeluguStop.com

ఆ తర్వాత ఈటీవీ సుమన్ తో స్నేహాన్ని పెంచుకొని ఈటీవీ లో పలు సీరియళ్లలో నటించాడు.అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలో నటించాడు.

గతంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బుల్లితెరకు దూరమైన ప్రభాకర్ మళ్లీ ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చాడు.

అంతే కాకుండా పలు సినిమాలలో దర్శకత్వం వహించాడు.

అంతే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు కూడా తీసుకుంటున్నాడు.ఇక బుల్లితెరలో అత్యధిక పారితోషకం లో ప్రభాకర్ మొదటి స్థానంలో ఉన్నాడు.

ఇదిలా ఉంటే ప్రభాకర్ గతంలో ఫ్యామిలీ గురించి కూడా ఎప్పుడు పరిచయం చేయలేదు.ఈ మధ్య రీ ఎంట్రీ తో తన కుటుంబాన్ని కూడా పరిచయం చేస్తున్నాడు.

పలు షోలలో కూడా తన భార్యతో కలిసి తెగ సందడి చేశాడు.ఇదిలా ఉంటే ప్రభాకర్ ది దొంగ పెళ్లి అంటూ సీక్రెట్ లు బయట పెట్టింది యాంకర్ సుమ.

Telugu Anchor Suma, Etv Prabhakar, Leaked, Secrets-Movie

ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఎంటర్టైన్మెంట్ షో స్టార్ మ్యూజిక్.ఇందులో సుమ యాంకరింగ్ చేస్తూ వచ్చిన సెలబ్రెటీలను బాగా ఆట పట్టిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రోగ్రాం కు వదినమ్మ సీరియల్ టీమ్ పాల్గొనగా బాగా సందడి చేశారు.అయితే ప్రభాకర్ ప్రేమ వివాహం చేసుకోగా తన పెళ్ళికి సుమ, రాజీవ్ కనకాల సాక్షులుగా నిలబడ్డారు.

ఇక తాజాగా ఆ ఫోటో ను చూపిస్తూ ప్రభాకర్ ది దొంగ పెళ్లి అంటూ ప్రభాకర్ విషయాలు బయటకు చెప్పేసింది సుమ.

ఈ విషయం గురించి స్పందించిన ప్రభాకర్ తన ప్రేమ గురించి ఇరు కుటుంబాలకు తెలుసని, కానీ పెళ్ళి మాత్రం ఎవరికీ చెప్పకుండా చేసుకున్నామని తెలిపారు.అంతేకాకుండా సుమ, రాజీవ్ కనకాల తమ పెళ్లికి పెద్దలు వ్యవహరించారని తెలిపాడు.ప్రస్తుతం ప్రభాకర్ పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube