జస్ట్ మిస్.. లేకుంటే యాంకర్ సుమకు ఏం అయ్యేదో.. వైరల్ అవుతున్న వీడియో!

టాలీవుడ్ ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో బెస్ట్ యాంకర్ గా మంచి పేరు సంపాందించుకుంది.

స్టార్ నటినటులకు ఉన్నా క్రేజ్ యాంకర్ సుమ సంపాదించుకుంది.ఇక ఈమెకు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

పైగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకొని ఒక లెవెల్ లో దూసుకెళ్తుంది.ఎన్నో ఏళ్ల నుండి యాంకరింగ్ చేస్తూ స్టార్ యాంకర్ గా పేరు సంపాందించుకుంది.

వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కేవలం ఎంటర్టైన్మెంట్ షోలోనే కాకుండా వెండితెరకు సంబంధించిన సినీ అవార్డు ఫంక్షన్లలో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఇలా ప్రతి ఒక్క ఈవెంట్ లో సుమ హోస్టింగ్ చేస్తూ తన మాటలతో ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుంది.

Advertisement

ప్రస్తుతం బుల్లితెరపై పలు షో లలో బాగా బిజీగా ఉంది.ఈమె మాటలు వింటే మాత్రం ప్రేక్షకులతో పాటు సెలబ్రేటీలు కూడా కరగాల్సిందే.

తను వేసే పంచులు కూడా ఇతరులను నొప్పించకుండా ఉంటాయి.పైగా అందరిని ఎలా కనెక్ట్ చేసుకోవాలో సుమకు తెలుసు.

సుమ అంటేనే మంచి ఎంటర్టైన్మెంటర్ యాంకర్.స్టార్ నటీనటుల నైనా సరే సుమ తన మాటలతో బాగా ఎంటర్టైన్ చేస్తుంది.

ఇతర భాషలకు చెందిన సెలబ్రెటీలను కూడా సుమ తన మాటలతో బాగా ఆకట్టుకుంటుంది.ఇప్పటివరకు ఎటువంటి విమర్శలు ఎదురుకాకుండా ఇండస్ట్రీలో కొనసాగుతుంది.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

అటువంటి సుమకు భవిష్యత్ తరాల వారికి కూడా తన యాంకరింగ్ చూపించే సత్తా తన లో ఉంది అని చెప్పవచ్చు.ఇక సుమ షో కి ఎవరైనా వస్తే చాలు తన పంచులతోనే కాకుండా తన ప్రశ్నలతో కూడా వారిని ఇరకాటంలో పెడుతోంది.

Advertisement

దాంతో సుమని తట్టుకొని వాళ్ళు సుమకు పెద్ద దండాలు పెడుతూ ఉంటారు.

ఇక సుమ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన ఇన్ స్టా ఖాతాలో కూడా బాగా ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేసుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక ఇటీవలే యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగా అందులో తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సుమ కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.తన ఇన్ స్టా లో ఒక వీడియో షేర్ చేసుకుంది సుమ.ఇటీవలే తను జయమ్మ పంచాయతీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో సంబంధించిన ఒక వీడియోను షేర్ చేసుకోగా అందులో తాను ఒక కాలువ దగ్గర జారి పడింది.

జస్ట్ మిస్ లో తనకు పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు.ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు జాగ్రత్త అక్క అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు