ఎన్టీఆర్ కోసం సుమను రిజెక్ట్ చేసిన రాజమౌళి ఫ్యామిలీ!

బుల్లితెర లో తన మాటలతో గడగడలాడుతూ అవతలి వారిపై కౌంటర్లు వేస్తూ ఇట్టాగే నవ్విస్తుంది యాంకర్ సుమ.ఇక ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే.అంతేకాకుండా యాంకర్ సుమ అంటే తెలియని వారవ్వరూ ఉండరు.ఎన్నో షోలలో యాంకరింగ్ చేస్తూ.స్టార్ హీరో లను కూడా ఇంటర్వ్యూ చేస్తుంటుంది.

 Anchor Suma Counters On Mm Keeravani Sons, Anchor Suma, Ntr, Rajamouli, Mm Keera-TeluguStop.com

ఇక ప్రతి ఒక్క సినిమా ఆడియో ఈవెంట్ లలో సుమ హోస్టింగ్ చేస్తుంటుంది.

అంతేకాకుండా దర్శకనిర్మాతలు కూడా సుమ హోస్టింగ్ చేస్తుందంటే చాలు చాలా ధైర్యంగా ఉంటారు.ఇక సుమ ఆ సమయాలలో వేసే కౌంటర్లు, పంచ్ లు మాత్రం ఆ ఈవెంట్ కే పండగ వాతావరణం వస్తుంది.

ఇదిలా ఉంటే సుమ స్టార్ హీరోలకు, స్టార్ డైరెక్టర్ లకు ఎంత క్లోజ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ముఖ్యంగా డైరెక్టర్ రాజమౌళి ఫ్యామిలి కి మాత్రం సుమ ఎంత క్లోజ్ అంటే.

ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమా ఈవెంట్లలో సుమనే హోస్టింగ్ చేస్తుంది.కానీ ఇటీవల సుమ రాజమౌళి కి సంబంధించిన సినిమా ఈవెంట్ లో హోస్టింగ్ చేసేందుకు రాజమౌళి ఫ్యామిలీ ఒప్పుకోలేదట.

అంతే కాకుండా దానికి ఎన్టీఆరే కారణమని తెలుస్తుంది.ఇక అంతటితో ఆగక సుమ గట్టిగానే వాళ్ళను అడిగేసింది.

Telugu Anchor Suma, Counters, Mm Keeravani, Rajamouli-Movie

కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా నటించిన సినిమా ‘తెల్లవారితే గురువారం’.ఇక ఈ సినిమా మార్చి 27న విడుదల కానుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగగా ఆ ఈవెంట్ కు ఎన్టీఆర్ రావడంతో క్రేజ్ వచ్చింది.కానీ ఈ ఈవెంట్ లో సుమను పిలవకుండా వేరే వాళ్ళతో హోస్టింగ్ చేయించారు.

ఇక ఇటీవలే ఆ సినిమా టీంతో ఇంటర్వ్యూ చేసిన సుమ ఎట్టకేలకే ఆ విషయాన్ని అడిగేసింది.నేను లేకుండా ఎలా చేస్తారో అంటూ వారి పై కౌంటర్ వేసింది.

మధ్యలో ఆమెను తప్పించడానికి కామెడీలు చేస్తున్న కూడా సుమ మాత్రం వారి పై కౌంటర్లు ఆపలేదు.కాగా సుమని పిలువక పోవడానికి అసలు కారణం శ్రీ సింహ తెలుపగా.

ఎన్టీఆర్ వల్లే తనను సెలెక్ట్ చేయలేదని తెలిపారు.ఎందుకంటే ముందుగా ఆ కార్యక్రమానికి ఎన్టీఆర్ ను హోస్ట్ గా పిలవాలనుకోగా.

డేట్ ఫిక్స్ చేసుకున్నారని తెలిపాడు.కానీ అదే రోజు సుమ కూడా బిజీగా ఉన్నందున ఎన్టీఆర్ కోసం డేట్ మార్చలేకపోయారని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube