ఆ హాట్ రీమేక్ లో శ్రీముఖి కూడా..!

ఓ పక్క నటుడిగా మంచి మార్కులు కొట్టేస్తూ దర్శకుడిగా కూడా తన ప్రతిభ చాటుతున్న అవసరాల శ్రీనివాస్ బాలీవుడ్ హాట్ మూవీ హంటర్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాలో శ్రీనికు జంటగా ముద్దుగుమ్మలు రెజినా, తేజశ్విలు నటిస్తున్నట్టు న్యూస్ వచ్చింది.

 Anchor Srimukhi Got A Chance In Bollywood Remake-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ అడల్ట్ కామెడీ సినిమాలో ప్రస్తుతం బుల్లితెర మీద తన ఫాం కొనసాగిస్తున్న యాంకర్ శ్రీముఖి కూడా నటిస్తుందట.

ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో నటించిన శ్రీముఖి రీసెంట్ గా జెంటిల్ మన్ లో కూడా జర్నలిస్ట్ పాత్రలో అదరగొట్టింది.

ఇక ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే యాంకర్ గా స్మాల్ స్క్రీన్ మీద తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది.మధ్యలో టైం కురిదినప్పుడు షార్ట్ ఫిల్మ్ లో కూడా నటిస్తూ అలరిస్తున్న అమ్మడు ఇప్పుడు హంటర్ రీమేక్ లో నటించడంతో మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube