సంచలన నిర్ణయం తీసుకున్న శ్రీముఖి.. పెళ్లికి ముందే ఆ కోరిక?

బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి పరిచయం గురించి సంగతి తెలిసిందే.బుల్లితెరలో పలు షోలలో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు అందుకుంది.

 Anchor Sreemukhi Decision Over Marriage, Sreemukhi Marriage, Anchor Sreemukhi Bi-TeluguStop.com

అంతేకాకుండా వెండితెర లో కూడా మెప్పించింది.ప్రస్తుతం ఉన్న యాంకర్లలో శ్రీముఖి యాంకరింగ్ ఎంతో సందడిగా, అల్లరి గా ఉంటుంది.

తన గ్లామర్ తో యువతను బాగా ఆకట్టుకుంటుంది.ఇక సోషల్ మీడియాలో శ్రీముఖి ఎంత యాక్టివ్ గా ఉంటుందో అంటే చెప్పలేం.


ఇక వెండితెర పై కొన్ని సినిమాలలో నటించగా అంత గుర్తింపు తెచ్చుకోలేదు.అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ లో చివరి వరకు పాల్గొని నిలిచిన సంగతి తెలిసిందే.

ఇక ఖాళీ సమయాల్లో తెగ ట్రిప్పులు చేస్తూ బిజీగా ఉంటుంది.ఇదిలా ఉంటే శ్రీముఖి పెళ్లి విషయంలో ఎన్నో ప్రశ్నలు ఎదురైనా సంగతి తెలిసిందే.

వాటి గురించి సందర్భం బట్టి సమాధానం చెబుతుంది శ్రీముఖి.ఇదిలా ఉంటే శ్రీముఖికి పెళ్లికి ముందే ఒక కోరిక ఉందట.


మే 10 న పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న శ్రీముఖి.తన కెరీర్ గురించి కొన్ని విషయాలు పంచుకుంది.పెళ్లి గురించి తన మనసులో ఉన్న మాట కూడా బయట పెట్టేసింది.ఒకప్పుడు తాను రిలేషన్ షిప్ లో ఉండగా.

అతడు తనకు పెళ్లయిన విషయాన్ని దాచాడని మోసపోవడం తో రిలేషన్ వదులుకున్నానని తెలిపింది.భవిష్యత్తులో కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటానంటూ తెలిపిన శ్రీముఖి.

తన ఫీలింగ్స్ అన్ని తనవరకే ఉంటాయని, ఒకరిపై డిపెండ్ అవ్వనని తెలిపింది.ఇక మరో రెండేళ్ల వరకు చేసుకోవడానికి సిద్ధంగా లేనని తెలిపింది.

ప్రస్తుతం తాను బిజీగా ఉండటంవల్ల.ఇంట్లో కూడా ఎటువంటి ఒత్తిడి లేదని తెలిపింది.

ఇక తన పెళ్లి తర్వాత లైఫ్ మొత్తం ఫ్యామిలీ కే అంకితం చేస్తానని అంటుంది.


ఇక తను పెళ్లికి ముందే ఆర్థికంగా సెటిలవ్వాలని, ఆ ఒక్కటి చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని తెలుపుతుంది.

ఇక తనని పెళ్లి చేసుకునే వాడి గురించి కొన్ని విషయాలు పంచుకుంది శ్రీముఖి.తనను పెళ్లి చేసుకునే వాడు ఇన్నోసెంట్ గా ఉండాలని కోరుకుంటుంది.అంతేకాకుండా తనను బేబీ అంటూ చనువుగా ఉండాలని, ఇలాంటి చిన్న చిన్న కోరికలు తనకు ఉన్నాయని పెళ్లికి ముందే తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube