మిమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యడానికి ఇంత కష్టపడుతాం అంటున్న రవి!

వెండితెర, బుల్లితెర నటులు తమ నటన సమయం లో ఎంతో కష్టపడుతుంటారు.నటించే సమయంలోని ఎన్నో ఘటన లు కూడా జరుగుతుంటాయి.

 Anchor Ravi Shares Between Shoot Video From Late Night Shoot Co Star Varshini Is-TeluguStop.com

వాళ్లు ప్రేక్షకులను మెప్పించడానికి తమ కుటుంబాలను సైతం వదిలి కార్యక్రమాలలో పాల్గొంటారు.ఎన్నో రిస్క్ లతో కూడిన ప్రాజెక్టులను కూడా చేస్తుంటారు.

ఇక సినిమా విషయంలో నటీనటులు చేసే ఫైట్లు, డాన్సులు ఇలా ప్రతి ఒక్క విషయంలో ప్రేక్షకులను మెప్పించే వరకు నటిస్తూనే ఉంటారు.

ఇక ఏ సమయమని లేకుండా ఎంటర్టైన్మెంట్ అందించే షోలు కూడా ప్రస్తుతం చాలా ముందున్నాయి.

ప్రతి ఒక్కరూ ఎంటర్ టైన్ మెంట్ ను కోరుకుంటున్నారు.కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్లకు వినోదాన్ని అందిస్తూ ఎన్నో ఈవెంట్లను చేస్తారు.

ఇక పండగ సమయంలో వాళ్ళు చేసే వినోదాలు అంతా ఇంతా కాదు.ఎంతోసేపు శ్రమిస్తూ ప్రేక్షకులను ఆనందపరుస్తుంటారు.

Telugu Anchor Ravi, Varshini-Movie

ప్రస్తుతం ఈటీవీ లో, స్టార్ మా లో చాలా రకాల ఎంటర్ టైన్ మెంట్ షో లు వస్తున్నాయి.ఇందులో యువతను, పలువురు స్టార్ లను ఆహ్వానిస్తూ వాళ్ల ఆటల తో సరదా నింపుతున్నారు.ఇక బుల్లితెర సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తమ నటనతో ఎంతో లీనమైపోతుంటారు.ఇక కొన్ని షో లలో యాంకర్లు షో పూర్తయ్యేంతవరకు గంటలపాటు నిల్చోవలసి వస్తుంది కూడా.

దీనిని ఉద్దేశిస్తూ యాంకర్ రవి తాజాగా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

అందులో ఉదయం గం.4.37 ని.సమయంను చూపిస్తూ.అక్కడ షూటింగ్ భాగం లో జరుగుతున్న కొన్ని సెట‌్ లను చూపిస్తూ.

వాళ్లు ఎంత కష్ట పడుతున్నారో విషయాన్ని తెలుపుతున్నాడు.అంతేకాకుండా ఆ కార్యక్రమంలో పాల్గొనే పలువురు నటులను చూపిస్తూ వాళ్లు అలసిపోయినట్టుగా, విశ్రాంతి తీసుకున్నట్లుగా కనిపిస్తున్నారు.

ఇదంతా ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి చేస్తున్నారని తెలిపారు.ఉదయం మొదలవుతున్న షూటింగులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని తెలుపుతూ.

మీరు మా మీద చూపించే ప్రేమ తో దీనిని పోల్చలేము అంటూ కామెంట్ పెట్టాడు రవి.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube