సిరి, షణ్ను రిలేషన్ పై యాంకర్ రవి కామెంట్స్ వైరల్.. నిజంగానే అదే అంటూ?

Anchor Ravi Reveals Facts About Siri Shanmukh Relation At Ariyana Bigg Boss Buzz Interview

బిగ్ బాస్ హౌస్ నుంచి 12వ వారం ఎవరూ ఊహించని విధంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు.ఓట్లు తక్కువ వచ్చాయి కాబట్టి రవి ఎలిమినేట్ అయ్యారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

 Anchor Ravi Reveals Facts About Siri Shanmukh Relation At Ariyana Bigg Boss Buzz Interview-TeluguStop.com

ఓటు తక్కువ వచ్చాయి అనడం కంటే బిగ్ బాస్ నుంచి గెంటేశారు అనడం కరెక్టేమో.ఎందుకంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు అత్యధికంగా భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న వారిలో రవి కూడా ఒకరు.

అలాంటిది రవికి ఓట్లు తక్కువ వచ్చాయి అంటున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.

 Anchor Ravi Reveals Facts About Siri Shanmukh Relation At Ariyana Bigg Boss Buzz Interview-సిరి, షణ్ను రిలేషన్ పై యాంకర్ రవి కామెంట్స్ వైరల్.. నిజంగానే అదే అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగులో మొదటిసారిగా ఇదే షాకింగ్ అండ్ ఫేక్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ షో నిర్వాహకులపై ప్రేక్షకులు బండ బూతులు తిడుతున్నారు.

ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యాంకర్ రవి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించాడు.ఈ నేపథ్యంలోనే ఎలిమినేట్ అవుతారని ఊహించారా? అని అరియానా అడగగా.అసలు ఊహించలేదు.నాకు అది చాలా పెద్ద షాకింగ్ అని అన్నాడు రవి.

అనంతరం సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.షణ్ముఖ్ దీప్తిని లవ్ చేసాడు సిరి చోటూని ఎంత లవ్ చేస్తుందో ఈ ఇద్దరికి తెలుసు.అప్పుడు హౌస్ లో ఇద్దరు అని అరియనా ప్రశ్నించగా? వాళ్లు చెప్పేది అదే.లైక్స్ హిమ్ అని.ఆ విషయంలో సిరి కమిట్ అయ్యిందన్న విషయం నాతో చెప్పింది.అన్నా ఐ లైక్ హిమ్ అని నాతో చెప్పింది అంటూ సిరి, షణ్ముఖ్ ల మధ్య బంధాన్ని బయట పెట్టేసాడు రవి.

వీరి రిలేషన్ గురించి రవి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

#Ravi #Shanmukh #Siri #Siri Shanmukh #Anchor Ravi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube