అతన్ని గెలిపించేందుకే నన్ను బయటకు పంపారు.. యాంకర్ రవి కామెంట్స్ వైరల్?

Anchor Ravi Reveals Bigg Boss 5 Telugu Winner After Elimination Its Goes Viral

బిగ్ బాస్ కార్యక్రమం చూస్తుండగానే 12 వారాలు పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే 12వ వారం ఎవరూ ఊహించని విధంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు.

 Anchor Ravi Reveals Bigg Boss 5 Telugu Winner After Elimination Its Goes Viral-TeluguStop.com

ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి రవి ఈ కార్యక్రమం మొదటి వారం నుంచి నామినేషన్ లో ఉంటూ వచ్చారు.అయితే 12 వ వారం ఎవరూ ఊహించని విధంగా రవి బయటకు వెళ్లడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం పై అభిమానులు బిగ్ బాస్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ టాప్ 3 కంటెస్టెంట్ గా ఉన్నటువంటి రవిని బయటకు పంపించారని ఆరోపణ చేస్తున్నారు.

 Anchor Ravi Reveals Bigg Boss 5 Telugu Winner After Elimination Its Goes Viral-అతన్ని గెలిపించేందుకే నన్ను బయటకు పంపారు.. యాంకర్ రవి కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత రవి షాకింగ్ కామెంట్ చేశారు.

బిగ్ బాస్ ఆయన్ని గెలిపించడం కోసం నన్ను బయటకు పంపించవచ్చు కానీ మీరు నన్ను గెలిపించారు టైటిల్ ముఖ్యం కాదు అభిమానం ముఖ్యమంటూ షాకింగ్ కామెంట్ చేశారు.రవి ఈ విధంగా సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆ వ్యక్తి ఎవరు అనే విషయం గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇక బిగ్ బాస్ వేదికపైకి రవి వెళ్లగా షణ్ముఖ్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

Telugu Anchor Ravi, Bigg Boss, Telugu-Movie

ఈ క్రమంలోనే రవి మాట్లాడుతూ తనను ఓదార్చాడు.నేను బయటకు వెళ్తేనే నువ్వు గెలుస్తావ్ అంటూ బిగ్ బాస్ విన్నర్ గురించి రవి బయట పెట్టేశారా అంటే అవుననే చెప్పవచ్చు.ఇక రవి బయటకు వెళ్తూ నువ్వు లోపల ఆడు నేను బయట నుంచి ఆడిస్తా అంటూ షణ్ముఖ్ జస్వంత్ ను ఉద్దేశిస్తూ చెప్పడంతో ఈ సీజన్ విన్నర్ షణ్ముక్ అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.

#Anchor Ravi #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube