హారిక అభిజిత్ ఫ్యామిలీని కలిపేసిన యాంకర్ రవి!  

Anchor Ravi with Harika and Abhijeet Families, Bigg Boss Contestantsm Ravi youtube Channel, Abhika,anchor ravi interview , harika mother jyothi, abhijeet mother lakshmi, bigg boss 4 season, star maa - Telugu @anchorravi_offl, Abhijeet Mother Lakshmi, Abhika, Anchor Ravi Interview, Anchor Ravi Interview. Harika Mother Jyothi, Anchor Ravi With Harika And Abhijeet Families, Bigg Boss 4 Season, Bigg Boss Contestantsm Ravi Youtube Channel, Harika Mother Jyothi, Star Maa

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 ద్వారాఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లు గురించి ప్రతి రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా ట్రెండ్ అవుతూనే ఉంది.అయితే ఈ షో లో పాటిస్పేట్ చేస్తున్న అభిజిత్ హారిక మధ్య ఉన్న బంధం గురించి అందరికీ తెలిసినదే.

TeluguStop.com - Anchor Ravi Interview Harika Mother Jyothi And Abhijeet Mother Lakshmi

బయట అభిజిత్, హారిక ను “అభిక” అంటూ వీరిద్దరి గురించి బాగానే ట్రెండ్ అవుతుంది.వీరి మధ్య రిలేషన్ గురించి హారిక పేరెంట్స్ స్పందిస్తూ వీరిద్దరిదీ ఎంతో క్యూట్ ఫ్రెండ్షిప్ అని వారు తనను ఎంకరేజ్ చేస్తున్నారు.
హారిక తల్లి జ్యోతి తన సోదరుడు వీరి రిలేషన్ పై స్పందిస్తూ అభిజిత్, హారిక ఇష్టపడితే… అభిజిత్ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే వీరికి పెళ్లి చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు తెలియజేశారు.తాజాగా ఎప్పటిలాగే బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా పదకొండవ వారంలో తమ కుటుంబ సభ్యులను హౌస్ లోకి పంపి అందరిని ఎంటర్టైన్ చేశారు.

ఈ నేపథ్యంలోనే అభిజిత్ తల్లి లక్ష్మి ,హారిక తల్లి జ్యోతి, అఖిల్ తల్లి వీరు ముగ్గురు హౌస్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.వీరు హౌస్ లోకి ఎంటర్ అయ్యి, వీరు మాట్లాడిన మాటలతో బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్ లకు ఎంతో పాజిటివ్ ఎనర్జీ ని అందించి సందడి చేశారు.

TeluguStop.com - హారిక అభిజిత్ ఫ్యామిలీని కలిపేసిన యాంకర్ రవి-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే యాంకర్ రవి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన సంగతి మనకు తెలిసినదే.బిగ్ బాస్ షో ద్వారానే తన ఛానల్ కు పాపులారిటీ సంపాదించుకుంటున్నాడు రవి.ఈ తరహాలోనే అభిజిత్ తల్లి లక్ష్మి, హారిక తల్లి జ్యోతిల కుటుంబాలను ఒకే చోట కు తీసుకువచ్చి, వారితో ఇంటర్వ్యూ చేసేందుకు రవి ప్లాన్ చేస్తున్నాడు.వీరిద్దరితో రవి ఇంటర్వ్యూ చేయడం సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారుతుంది అన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదని చెప్పవచ్చు.

#Abhika #AnchorRavi #AnchorRavi #AbhijeetMother #Star Maa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు