సిరి జోలికి వెళ్లొద్దంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన యాంకర్ రవి..!

బిగ్ బాస్ కార్యక్రమం పెట్టిన మంటకు ప్రేమపక్షులు అయిన దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ మధ్య వివాదం చెలరేగి వారిద్దరు విడిపోయారు.ఇలా ఈ జంట విడిపోవడంతో చాలా మంది నెటిజన్లు వీరి బ్రేకప్ విషయంపై స్పందిస్తూ ఇలా వీరిద్దరూ విడిపోవడానికి సిరి కారణమంటూ దారుణంగా సిరి గురించి పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు.

 Anchor Ravi Gave A Serious Warning About Siri Details,  Anchor Ravi, Bigg Boss,-TeluguStop.com

ఈ విషయంపై సిరి స్పందిస్తూ వాళ్ళు విడిపోవడానికి కారణం తను కాదని మా ఇద్దరి మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని తెలిపారు.

ఇలా ఈ విషయంపై స్పందించినప్పటికీ ఆమె గురించి మాత్రం నెగిటివ్ ట్రోల్స్ ఆగడం లేదు.

ఇక ఈ వ్యవహారంపై యాంకర్ రవి గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ ల గురించి జరిగే ట్రోల్స్‌ను ఆపాలని రవి చేసిన వీడియో వైరల్ గా మారింది.ఇందులో ముఖ్యంగా సిరి గురించి రవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

ఎవరిని ఏమి అనకండి ముఖ్యంగా సిరి గురించి ఎవరు నెగిటివ్ కామెంట్లు చేయకండి మంచిగా చెబుతున్నా.జాగ్రత్త! హెచ్చరికల వైపు కూడా పోవట్లేదు.

దయచేసి నెగెటివ్‌ కామెంట్లు చేయడం మానేయండి అంటూ చెప్పుకొచ్చారు.

Telugu Anchor Ravi, Bigg Boss, Deepthi Sunaina, Deepthisunaina, Trolls, Siri, Si

అదేవిధంగా షణ్ముఖ్ జస్వంత్ కూడా బాగానే ఉన్నాడని త్వరలోనే తనతో వీడియో చేసి అదికూడా మీ ముందు పెడతానని ఈ సందర్భంగా రవి షణ్ముక్, సిరి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇక ఈ వ్యవహారంపై సిరి కూడా పరోక్షంగా స్పందించారు.ఎవరైనా మీ దగ్గరికి వచ్చి.

మీ జీవితం చాలా కఠినంగా ఉందే అని కామెంట్స్‌ చేస్తే.వాటికంటే నేను మరింత స్ట్రాంగ్‌ అని చిరునవ్వుతో సమాధానం చెప్పండి’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube