విష్ణుప్రియను ఘోరంగా అవమానించిన రవి.. పళ్లు కూడా తోముకోలేదంటూ..?

టాలీవుడ్ మేల్ యాంకర్లలో ఒకరైన ఓంకార్ ఇతర యాంకర్లకు భిన్నమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఓంకార్ స్టార్ మా ఛానల్ లో సిక్త్ సెన్స్ సీజన్ 4కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

 Anchor Ravi Comments About Vishnupriya In Sixth Sense Show-TeluguStop.com

ఓంకార్ యాంకరింగ్ ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది.క్రేజ్ ఉన్న సెలబ్రిటీలనే షోకు ఆహ్వానిస్తూ ఓంకార్ ఈ షో ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.

తాజాగా రిలీజైన ప్రోమోలో సిక్త్ సెన్స్ షోకు రవి, విష్ణుప్రియ గెస్ట్ లుగా వచ్చారు.నిను వీడని నీడను నేనే పాటతో విష్ణుప్రియ దెయ్యం గెటప్ తో ఎంట్రీ ఇచ్చారు.

 Anchor Ravi Comments About Vishnupriya In Sixth Sense Show-విష్ణుప్రియను ఘోరంగా అవమానించిన రవి.. పళ్లు కూడా తోముకోలేదంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విష్ణుప్రియ భయంకరంగా అరవగా రవి పళ్లు తోముకోవచ్చుగా నోటి నుంచి స్మెల్ వస్తోంది అంటూ విష్ణుప్రియ పరువు తీసేశారు.విష్ణుప్రియ నేను దెయ్యాన్ని నేను పాతిక సంవత్సరాలుగా సమాధిలో ఉన్నానని చెబుతుంది.

రవి ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదని వాళ్లకు అర్థమైందని చెబుతాడు.

ఆ తరువాత ఏరా రవి భయపడట్లేదు ఏంటిరా అని విష్ణుప్రియ అనడంతో రవి తాను ఇక అస్సలు భయపడనంటూ పంచ్ వేస్తారు.దీంతో విష్ణుప్రియ అయ్యో నాకు యాక్టింగ్ రాదు యాంకరింగ్ రాదు అంటూ తనపై తాను పంచ్ వేసుకున్నారు.మరో ఎపిసోడ్ కు పోసాని కృష్ణమురళి, శివ శంకర్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చారు.

పోసాని వద్దన్నా డబ్బులు అని ఓంకార్ కాళ్లపై పడతాడు.ఆ తరువాత నేను ఉండను సార్ అంటూ పోసాని కృష్ణమురళి ప్యాంట్ విప్పేస్తారు.

వద్దన్న ఆ డబ్బులు అని ఓంకార్ కు పోసాన్ని కృష్ణమురళి చెబుతాడు.ఓంకార్ పెట్టే టెన్షన్ వల్ల బైపాస్ సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని శివ శంకర్ మాస్టర్ కు ఇప్పటికే బైపాస్ సర్జరీ జరగడంతో ఈసారి ఔట్ అని ఓంకార్ చెప్పుకొచ్చారు.

#Omkar #Vishnupriya #Sixth Sense #Bypass Surgery

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు