రవి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. ఏం చేశాడంటే..?

బుల్లితెరపై కొంతమంది యాంకర్లు స్టార్ యాంకర్లుగా గుర్తింపును సంపాదించుకున్నా ఒక దశలో ఆ స్టార్ యాంకర్లకు కూడా అవకాశాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే.అలా అవకాశాలు తగ్గుతున్న స్టార్ యాంకర్లలో రవి ఒకరు.

 Anchor Ravi Becomes Great Father By This Video-TeluguStop.com

ప్రస్తుతం రవి జీతెలుగు ఛానల్ లో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే షోను హోస్ట్ చేస్తుండగా ఈ షోతో పాటు పలు ఈవెంట్లలో రవి పాల్గొని సందడి చేస్తున్నారు.

అయితే తాజాగా రవి చేసిన ఒక పనికి నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

 Anchor Ravi Becomes Great Father By This Video-రవి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. ఏం చేశాడంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నెటిజన్లు రవి చేసిన పనికి ఫిదా కావడంతో పాటు అతనిని ప్రశంసిస్తున్నారు.బుల్లితెర యాంకర్ రవి పెళ్లికి సంబంధించి ఒక వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.రవికి పెళ్లి కాలేదని మొదట్లో ప్రచారం జరగగా ఆ తర్వాత రవికి పెళ్లైందని ఒక పాప కూడా ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ తరువాత రవి తన భార్యతో పాటు కూతురిని కూడా పరిచయం చేశారు.

తాజాగా రవి కూతురు కోసం వంటవాడిలా మారడంతో పాటు కూతురు కోరికను తీర్చడం కోసం కూతురు కోరిన వంటను వండేశాడు.ఆ తరువాత కూతురుకు ప్రేమగా తినిపించాడు.

ఈ వీడియో చూసిన రవి ఫ్యాన్స్ రవిని మెచ్చుకోవడంతో పాటు అతడిని గ్రేట్ ఫాదర్ అంటూ ప్రశంసిస్తున్నారు.చాలామంది సెలబ్రిటీలు కూతుళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రవి మాత్రం కూతురును ప్రేమగా చూసుకుంటున్నాడంటూ కామెంట్లు చేసున్నారు.

ఒకవైపు యాంకర్ గా బిజీగా ఉన్నా రవి తన ఫ్యామిలీకి సమయం కేటాయించడంతో పాటు కూతురును ప్రేమగా చూసుకుంటూ ఉండటం గమనార్హం.ప్రస్తుతం రవి జీతెలుగు ఛానల్ తో పాటు స్టార్ మా ఛానల్ లోని షోలలో సందడి చేస్తున్నారు.

రవి మళ్లీ వరుస షోలతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

#Goes Viral #Anchor Ravi #This Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు