మళ్లీ కలిసిపోయిన యాంకర్ రవి, శ్రీముఖి.. ఆ విమర్శలకు చెక్ పెడుతూ?

ఈటీవీ ప్లస్ ఛానెల్ లో ప్రసారమైన పటాస్ షో ద్వారా యాంకర్ రవి, శ్రీముఖి పాపులారిటీని సంపాదించుకున్నారు.బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి కంటెస్టెంట్ గా పాల్గొని రన్నర్ గా నిలవగా బిగ్ బాస్ సీజన్ 5లో రవి కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ 5 కంటెస్టెంట్ల జాబితాలో కూడా నిలవలేకపోయారు.

 Anchor Ravi And Sreemukhi Reunited After 2 Years Pic Goes Viral In Social Media Details, Anchor Ravi, Anchor Srimukhi, Bigg Boss Mahotsavam, Bigg Boss Show, Anchor Ravi And Srimukhi, Pataas Show-TeluguStop.com

రవి, శ్రీముఖి కలిసి షో చేసినా ఈవెంట్ చేసినా హిట్ అని ప్రేక్షకులలో చాలామంది భావిస్తున్నారు.అయితే గత కొన్ని నెలలుగా వీళ్లిద్దరూ కలిసి షోలు చేయలేదు.

రవి, శ్రీముఖి ఒకే స్టేజ్ పై కనిపించకపోవడంతో వీళ్లిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.అయితే వీళ్లిద్దరి మధ్య విభేదాలు లేవని రవి బిగ్ బాస్ షోకు వెళ్లడానికి ఒక విధంగా శ్రీముఖి కారణమనే కామెంట్లు వినిపించాయి.

 Anchor Ravi And Sreemukhi Reunited After 2 Years Pic Goes Viral In Social Media Details, Anchor Ravi, Anchor Srimukhi, Bigg Boss Mahotsavam, Bigg Boss Show, Anchor Ravi And Srimukhi, Pataas Show-మళ్లీ కలిసిపోయిన యాంకర్ రవి, శ్రీముఖి.. ఆ విమర్శలకు చెక్ పెడుతూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శ్రీముఖి బిగ్ బాస్ షో నిర్వాహకులతో తనకు ఉన్న పరిచయాల వల్ల రవికి బిగ్ బాస్ షోలో ఛాన్స్ ఇప్పించారని జోరుగా ప్రచారం జరిగింది.

అయితే రవి, శ్రీముఖి తమ గురించి వైరల్ అయిన వార్తలపై అస్సలు స్పందించలేదు.

బిగ్ బాస్ హౌస్ నుంచి రవి ఎలిమినేట్ అయిన సమయంలో రవి ఎలిమినేషన్ విషయంలో అన్యాయం జరిగిందనే కామెంట్లు వినిపించాయి.అయితే బిగ్ బాస్ మహోత్సవం అనే షో కొరకు ఈ జోడీ కలిసి యాంకరింగ్ చేశారు.ఈ షోకు సంబంధించిన ఫోటోలలో కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ విషయం తెలిసిన నెటిజన్లలో కొంతమంది రవి శ్రీముఖి కలిసిపోయారంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.రవి శ్రీముఖి కలిసి షో చేస్తే ఆ షో హిట్టేనని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.వీళ్లిద్దరూ కలిసి చేసిన బిగ్ బాస్ మహోత్సవం కూడా హిట్ అవుతుందేమో చూడాల్సి ఉంది.

Anchor Ravi and Sreemukhi Re United

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube