నన్ను డైరెక్టర్స్ ఆ విషయంలో ఇబ్బందిపెడుతున్నారన్న యాంకర్ రష్మి

సుమ కనకాల తరువాత యాంకర్ రష్మీ బుల్లితెర మీద తనకంటూ ఓ స్థాయి ఏర్పరచుకుంది.అయితే బుల్లితెర మీద తన అంద చందాలతో మత్తెక్కించే మాటలతో కుర్ర కారును మత్తెక్కిస్తోంది.

 Anchor Rashmi Said That The Directors Are Bothering Me About That ,anchor Rashmi-TeluguStop.com

అయితే తన తోటి యాంకర్ అనసూయ అడపాదడపా సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో, ఇతర నటన ప్రాధాన్యత పాత్రల్లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులనే కాక, వెండి తెర ప్రేక్షకులను సైతం అలరిస్తోంది.కాని రష్మీ పరిస్థితి అనసూయ పరిస్థితి కంటే చాలా భిన్నంగా ఉంది.

అనసూయలా వెండితెర మీద రష్మీ ఎందుకు సత్తా చాటడం లేదని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే రష్మీ తాజాగా తనను అనసూయతో పోల్చడంపై స్పందించింది.

నాకు తెలుగు మాట్లాడడంలో ఇబ్బంది ఉంది.డైరెక్టర్ భాష విషయంలో పెట్టే రూల్స్ నాకు ఇబ్బందిగా ఉందని రష్మీ తెలిపింది.

అంతే తప్ప బోల్డ్ సినిమాలలో నటించాలనే ఆసక్తి లేదని, నటనా ప్రాధాన్యత గల పాత్రలు రాకపోవడంతోనే బోల్డ్ సినిమాలపై దృష్టి పెట్టాల్సి వస్తోందని రష్మీ తెలిపింది.ఏది ఏమైనా భాష విషయంలో పట్టు ఉంటే రష్మీ అనసూయకు పోటీగా వచ్చి ఉండేదని రష్మీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా రశ్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube