ఇప్పటివరకు వకీల్ సాబ్ చూడని రష్మీ.... ఎందుకో తెలిస్తే?

మొదటి కరోనా వేవ్ తరువాత చిన్న సినిమాలు కొన్ని విడుదలయినా, భారీ బడ్జెట్ మూవీగా విడుదలయింంది మాత్రం వకీల్ సాబ్ సినిమా అనే చెప్పవచ్చు.బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా పింక్ రీమేక్ గా విడుదలైన ఈ సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ వేణు శ్రీరాం దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే.

 Anchor Rashmi Gautam Pawan Kalyan Vakeel Saab Movie-TeluguStop.com

ఈ సినిమా మొదటి నుండి అంటే మోషన్ పోస్టర్ దగ్గర నుండి ట్రైలర్ మొదలుకొని సినిమా విడుదల వరకు అప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టిందన్న విషయం తెలిసిందే.అయితే వకీల్ సాబ్ సినిమాను… సినిమాను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారిలో చూడని వారు అరుదుగా ఉంటారు.

అయితే ఇప్పటివరకు నేను వకీల్ సాబ్ సినిమాను చూడలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.నేను వకీల్ సాబ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని, మహిళలకు సంబంధించి సందేశాత్మక చిత్రమని తెలిసినప్పటికీ వరుస షూటింగ్ లతో బిజీ ఉండటంతో వకీల్ సాబ్ సినిమాను చూడటం కుదరలేదని, ఇప్పుడు కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఇప్పుడు ఖాళీగా ఉండటంతో సినిమా చూసేందుకు సమయం దొరికిందని రష్మీ తెలిపింది.

 Anchor Rashmi Gautam Pawan Kalyan Vakeel Saab Movie-ఇప్పటివరకు వకీల్ సాబ్ చూడని రష్మీ…. ఎందుకో తెలిస్తే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే రష్మీ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.ఇక పవన్ ఫ్యాన్స్ రష్మీ పై మండిపడుతున్న పరిస్థితి ఉంది.

వకీల్ సాబ్ సినిమానే చూడలేనంత బిజీగా ఉన్నావా రష్మీ అంటూ పవన్ వీరాభిమానులు రష్మీ కి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి ఉంది.

#Rashmi Gautam #Pawan Kalyan #Vakeel Saab #AnchorRashmi #RashmiHasnt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు