అతడితో పెళ్లికి రెడీ అయిన యాంకర్ రష్మి... వరుడేవరంటే....

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీ ఛానల్ లో ప్రతి శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమయ్యే “ఎక్స్ట్రా జబర్దస్త్” కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే తాజాగా ఈ షో నిర్వాహకులు వచ్చేవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని యూట్యూబ్ లో విడుదల చేశారు.

 Anchor Rashmi Gautam Funny Jabardasth Conversation Viral-TeluguStop.com

అయితే ఈ ప్రోమో లో కమెడియన్ జీవన్ చిన్నపిల్లలతో స్కిట్ చేస్తూ బాగానే అలరించాడు.అయితే ఇందులో మొదటగా వచ్చి రావడంతోనే దీవెన తన తమ్ముడిని జబర్దస్త్ కార్యక్రమానికి పరిచయం చేసింది.

అంతేకాకుండా రోజా ని చూపిస్తూ తమ్ముడు ఆమెకు దండం పెట్టమని చెప్పడంతో దీవెన తమ్ముడు ఏకంగా సాష్టాంగ నమస్కారం చేయడంతో ఐదేళ్లు ఫిక్స్ అంటూ పంచులు పేల్చింది.ఆ తర్వాత రష్మిని చూపించడంతో వెంటనే వెళ్లి దీవెన తమ్ముడు ముద్దు పెట్టుకున్నాడు.

 Anchor Rashmi Gautam Funny Jabardasth Conversation Viral-అతడితో పెళ్లికి రెడీ అయిన యాంకర్ రష్మి… వరుడేవరంటే….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో రష్మీ ఒక్కసారిగా అవాక్కయ్యింది.ఆ తర్వాత టీం లీడర్ జీవన్ వీడికి పెళ్లీడు వచ్చిందని తొందరగా పెళ్లి చేయాలని చెప్పడంతో దీవెన మరియు ఆమె తమ్ముడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

దీంతో రష్మి గౌతమ్ మాత్రం తమ్ముడుతో పెళ్లికి తాను రెడీ అంటూ సరదాగా అందర్నీ నవ్వించింది.

ఇక ఈ ప్రోమో లో ఇమాన్యుల్, వర్ష లపై కమెడియన్ నూక రాజు పంచులు పేలుస్తూ బాగానే ఆకట్టుకున్నాడు.అయితే ఈ ప్రోమో గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియాలంటే వచ్చే శుక్రవారం వరకు ఆగాల్సిందే.

#AnchorRashmi #Anchor #Jabardasth #Heroine #Rashmi Gautam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు