ప్రదీప్ సినిమా క్రేజ్‌ మామూలుగా లేదుగా.. బుల్లి తెర మొత్తం దిగిపోయింది  

Pradeep 30 rojullo preminchadam ela promotions start, 30 rojullo preminchadam ela, anchor pradeep, anasuya, suma, anchor pradeep movie promotional song - Telugu 30 Rojullo Preminchadam Ela, Anasuya, Anchor Pradeep, Anchor Pradeep Movie Promotional Song, Pradeep, Pradeep 30 Rojullo Preminchadam Ela Promotions Start, Rashmi, Sreemukhi, Suma, Tv Anchors

తెలుగు బుల్లి తెర స్టార్‌ యాంకర్‌ కమ్‌ హోస్ట్‌ ప్రదీప్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు.బుల్లి తెర సూపర్‌ స్టార్‌ అంటూ పేరు దక్కించుకున్న ప్రదీప్‌ ఇప్పుడు హీరోగా కూడా సూపర్‌ స్టార్‌ ఇమేజ్ ను దక్కించుకుంటాడు అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

TeluguStop.com - Anchor Pradeep Wah Wah Mere Bava 30 Rojullo Preminchadam Ela

ముఖ్యంగా బుల్లి తెరకు చెందిన ఎంతో మంది స్టార్స్ ఇప్పుడు ప్రదీప్‌ వెనుక ఉన్నారు.వారంతా కూడా సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్బంగా చేసిన సందడి అంతా ఇంతా కాదు.

వారు సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో పాటు ప్రదీప్‌ బుల్లి తెరకు దూరం అయ్యి వెండి తెరపై సెటిల్‌ అవ్వాలనుకుంటున్నారు.బుల్లి తెరపై సూపర్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను అందించిన ప్రదీప్ ఖచ్చితంగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో అంతకు మించిన ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను అందించడం ఖాయం అంటూ పలువురు జబర్దస్త్‌ కమెడియన్స్‌ మరియు ఢీ షో స్టార్స్ అంటున్నారు.

TeluguStop.com - ప్రదీప్ సినిమా క్రేజ్‌ మామూలుగా లేదుగా.. బుల్లి తెర మొత్తం దిగిపోయింది-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రదీప్‌ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ప్రమోషన్‌ కోసం బుల్లి తెరపై పేరున్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు.సుమ నుండి మొదలుకుని సుధీర్‌ వరకు ఎంతో మంది బుల్లి తెర స్టార్స్‌ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ప్రమోషన్‌ లో పాల్గొంటున్నారు.ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం అనసూయ, రష్మి, శ్రీముఖి లు పాల్గొన్నారు.ఆ సందర్బంగా చాలా మంది స్టార్స్‌ కూడా ఆ పాటలో కనిపించారు.మొత్తానికి బుల్లి తెర నుండి ప్రదీప్‌ వెండి తెరకు వెళ్తున్న కారణంగా ఆయన సహచరులు చాలా మంది కూడా సాయంగా నిలుస్తున్నారు.ప్రదీప్ ముందు ముందు మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని మనమూ కోరుకుందాం.

బుల్లి తెరపై అందించిన ఎంటర్‌ టైన్‌ మెంట్‌ కు రెట్టింపు ఎంటర్ టైన్‌ మెంట్‌ ను వెండి తెరపై అందిస్తాడని ప్రదీప్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ వారంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

#AnchorPradeep #Anasuya #Tv Anchors #Suma #30Rojullo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు