'పూర్ణ'ను ఆంటీ అన్నారు.. కొట్టడానికి వచ్చిన యాంకర్ ప్రదీప్!

ఈటీవీలో ప్రసారం అయ్యే ఎంటర్టైన్మెంట్ షోలలో డీ జోడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇందులో చేసే డాన్స్ లు, జడ్జీలు, యాంకర్, టీం లీడర్లు గురించి వాళ్లు చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే.

 Pradeep Serious On Sudigali Sudheer Calling Purna Aunty Anchor Pradeep, Serious, Sudigali Sudheer, Purna, Hyper Adhi-TeluguStop.com

ఇక ఈ షో లో డాన్సర్ లకు టీం లీడర్ లాగా రెండు జోడీలు గా నిర్వహిస్తున్నారు.ఒక జోడి సుడిగాలి సుదీర్, రష్మి గౌతమ్ అయితే మరో జోడి ఆది, వర్షిని జోడి.

దీంతో ఈ డీ జోడి మొత్తం కామెడీ షో గా అయిపోయింది.

 Pradeep Serious On Sudigali Sudheer Calling Purna Aunty Anchor Pradeep, Serious, Sudigali Sudheer, Purna, Hyper Adhi-పూర్ణ#8217;ను ఆంటీ అన్నారు.. కొట్టడానికి వచ్చిన యాంకర్ ప్రదీప్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ రెండు జోడి లకు మధ్య వాళ్లు చేసే అల్లర్లతో నలిగిపోతున్న యాంకర్ ప్రదీప్ గురించి అందరికీ తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఢీ జోడి వీళ్లంతా కొన్ని పాత్రలలో ఒక సన్నివేశంలో చేయగా పూర్ణను ఆంటీ అన్నారని ప్రోమోలో కాస్త కామెడీ కనిపించింది.ఢీ జోడి లో తర్వాత వచ్చే ప్రోమోలో కాస్త ఎంటర్టైన్మెంట్ ఎలా జరిగిందో మీరే చూడండి.

అయితే ఈ సన్నివేశంలో పూర్ణ, ప్రదీప్ దంపతులుగా నటించగా పూర్ణ ప్రదీప్ తో “ఏవండీ కాఫీ తాగుతారా అంటూ ప్రదీప్ ని పలుకరించగా కాసేపు ఆగి తాగుతా అని సమాధానం ఇవ్వగా వెంటనే ఇంకా ఏమైనా కావాలా అండి అంటూ అనగా ప్రదీప్ వంట ఏంటి ఇవాళ ఏం చేసావ్ అని ప్రశ్నించాడు.

మీ ఇష్టం అని పూర్ణ చెప్పగా హో.ఆ కర్రీ చాలా బాగుంటుంది అని కామెంట్ విసిరాడు.దీంతో అక్కడున్న వాళ్ళు చాలా నవ్వుకున్నారు.

అంతేకాకుండా రమేష్ సురేష్ అనే పాత్రలతో ఒక సన్నివేశంలో సుధీర్, ఆది ఎంటర్ కాగా… వాళ్ల మధ్య జరిగిన కొన్ని మాటలు అందరిని తెగ నవ్వించారు.అయితే వాళ్ళిద్దరూ.

ప్రదీప్ ని అంకుల్ అనగా దీంతో ఎవడ్రా ఎవరికి అంకుల్ అని విరుచుకు పడ్డాడు ప్రదీప్.వెంటనే వాళ్లు ఆంటీ ఎందుకు కోపం రాలేదు.

అంకుల్ కు ఎందుకు కోపం వస్తుందని అనగా కాస్త అక్కడ ఎంటర్టైన్మెంట్ జరిగింది.

కాగా ఇక్కడ ఓ సన్నివేశంలో సుధీర్ పూర్ణ ను “ఆంటీ ఇంకోసారి మీరే చెప్పండి” అనగా అక్కడ ప్రదీప్ కొన్ని వ్యక్తీకరణలతో అందరిని నవ్వించారు.

ఇలా ఎంటర్ టైన్మెంట్ కాస్త కామెడీ గా మారింది.కాగా ఈ ప్రోమో లో జరిగిన దాని కోసం ఎపిసోడ్ లో చూడడానికి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube