ఏంటీ... యాంకర్ ప్రదీప్ లవర్ కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారా..?

తెలుగులోని  ఈటీవీ ఛానల్ లో ప్రతి మంగళవారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యేటువంటి అలీతో సరదాగా అనే ఈ కార్యక్రమంలో కమెడియన్ మరియు హీరో అలీ ప్రతి ఎపిసోడ్ కి ఎవరో ఒకరిని ముఖ్య అతిథులుగా పిలిచి వారి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను గురించి ప్రేక్షకులకు తెలియజేస్తుంటారు.కాగా ఈసారి ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హీరో మరియు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

 Anchor Pradeep Girlfriend Has A Two Children-TeluguStop.com

అయితే ప్రదీప్ ని అలీ నీ లవర్ పేరు ఏంటో చెప్పాలని అడగ్గా ప్రదీప్ సరదాగా సమాధానం చెబుతూ పేరు చెప్పకుండా తన లవర్ కి ఇప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఇప్పుడు ఈ షో కూడా చూస్తూ ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు.అలాగే న్యాచురల్ స్టార్ నాని చిన్నప్పుడు తన క్లాస్ మెట్  అని కూడా  తెలిపాడు.

అలాగే ఇద్దరూ కలిసి ఇ తమ పాఠశాలలో జరిగేటువంటి పలు కల్చరల్ యాక్టివిటీస్ లో డాన్స్ చేసేవారని చిన్న నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు ప్రదీప్.అలాగే తాను ఈస్ట్ గోదావరి ప్రాంతానికి చెందిన టువంటి అమలాపురంలో పుట్టి పెరిగానని ప్రస్తుతం సినిమాల షూటింగ్ నిమిత్తమై హైదరాబాద్ లో ఉంటున్నానని తెలిపాడు.

Telugu Anchorpradeep, Anchor Pradeep, Pradeeprojullo-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ ఒకపక్క పలు షోలు, ఈవెంట్లు నిర్వహిస్తూనే మరో పక్క సినిమాల్లో నటిస్తున్నాడు.ఇటీవలే ప్రదీప్ “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే లవ్ అండ్ ఎమోషనల్ చిత్రంలో కూడా నటించాడు.ఈ చిత్రానికి నూతన దర్శకుడు మున్నా దర్శకత్వం వహించగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.అయితే ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అయినటువంటి గీతా ఆర్ట్స్ మరియు యూవీ క్రియేషన్స్ సంస్థలు విడుదల చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube