ఆ వ్యాపారంలో అడుగుపెడుతున్న నయన్.. కాబోయే భర్తతో కలిసి?

స్టార్ హీరోయిన్ నయనతార పేరు వింటే అభిమానుల మైండ్ లో మొదట ఆమె రెమ్యునరేషన్ గురించే మెదులుతుంది.బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు ధీటుగా ఈ బ్యూటీ రెమ్యునరేషన్ ను తీసుకుంటూ ఉండటం గమనార్హం.

 Anchor Nayanatara Invests In Chai Waale Here Are The Details-TeluguStop.com

సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులను తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్న ఈ బ్యూటీ ఛాయ్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.ఛాయ్ వాలే అనే పేరుతో ఉన్న చెన్నైకు చెందిన కంపెనీలో నయనతార డబ్బులను ఇన్వెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

Telugu Chaiwale Business, Deatils, Here, Interesting Facts, Nayatara-Movie

నయనతారతో పాటు ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.అయితే హీరోయిన్లు తమ బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ల గురించి స్పందించరు కాబట్టి ఈ వార్తలో నిజానిజాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.సినిమాల విషయానికి వస్తే నయనతార నేట్రికన్ అనే సినిమాలో నటించగా మూడో కన్ను పేరుతో ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది.

 Anchor Nayanatara Invests In Chai Waale Here Are The Details-ఆ వ్యాపారంలో అడుగుపెడుతున్న నయన్.. కాబోయే భర్తతో కలిసి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా విజృంభణ, ఇతర కారణాల వల్ల థియేటర్లు పూర్తిస్థాయిలో ఓపెన్ కాకపోవడంతో నేట్రిగన్ హక్కులను నిర్మాతలు ఓటీటీకి అమ్మేయగా క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ నిర్మాత కాగా మిలిందా రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో నయనతార కంటిచూపు లేని యువతి పాత్రను పోషిస్తూ ఉండటం గమనార్హం.

Telugu Chaiwale Business, Deatils, Here, Interesting Facts, Nayatara-Movie

బ్లైండ్ అనే సినిమాకు ఈ సినిమా రీమేక్ కాగా ఈ సినిమాతో పాటు విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కాతువాకుల రెండు కాదల్ అనే తమిళ సినిమాలో నయనతార నటిస్తున్నారు.ఈ సినిమాలతో పాటు నయనతార నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

#Nayatara #Deatils #Chaiwale

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు