నాతో పెద్ద పెద్ద యాంకర్సే పడుకున్నారు..నువ్వెంత ఆఫ్ట్రాల్ అని యాంకర్ లాస్యకు ఫోన్       2018-06-16   23:18:31  IST  Raghu V

ఎక్స్ పోజింగ్ చేయనని , గ్లామర్ పాత్రలు చేయడానికి అభ్యంతరం లేదు కానీ స్కిన్ షో మాత్రం చేయనని అంటోంది యాంకర్ లాస్య . బుల్లితెర పై యాంకర్ గా రాణిస్తూ మంచి మార్కులే కొట్టేసింది లాస్య . అయితే కొంతకాలం బాగానే సాగినప్పటికీ కొదీరొజులుగా లాస్య రేసులో వెనుకబడిపోయింది . తాజాగా సినిమాల్లో కూడా నటిస్తోంది ,దాంతో మీడియా ముందుకు వచ్చిన ఈ భామ ఎక్స్ పోజింగ్ చేయనని చెప్పడం సంచలనం సృష్టించింది.

ఒకప్పుడు చీమ ఏనుగు జోకులతో ఫేమస్ అయిన లాస్య ప్రస్తుతం మంజునాథ్ ను పెళ్లి చేసుకొని హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తోంది. ఆమె ఇటీవల అమెరికాలో ఈవెంట్ కోసం వచ్చి నెలరోజులు ఇక్కడే ఉంది. ఈ సమయంలో ఆమె వ్యభిచారం చేసి 80 లక్షలు సంపాదించింది అంటూ లాస్య తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. 80 లక్షలు ఆమె సినిమా రెమ్యునరేషన్ కంటే ఎక్కువ. పద్దతిగా ఉండేవాళ్ళు ఉన్నారు హీరోయిన్స్ లో పద్దతిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఈవెంట్ కు వచ్చి తమ పని తాను చేసుకుని రెండు మూడు రోజుల్లో తిరిగి వెళ్ళిపోతారు.

అంతేకాని కానీ నెలల తరబడి ఉండేవాళ్ళు ఎందుకు ఉంటున్నారు. వ్యభిచారం చేసే ఉద్దేశంతోనే అని లాస్య తెలిపింది. తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని లాస్య తెలిపింది. న్యూజెర్సీలో స్థిరపడిన ఓ వ్యక్తి చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఆయన నాకు ఫోన్ చేసే ఆ ఉద్దేశంతో అడిగాడు. నేను కుదరదని చెప్పేశానని లాస్య తెలిపింది. నాతో పెద్ద పెద్ద యాంకర్సే పడుకున్నారు.. నువ్వెంత ఆఫ్ట్రాల్ అని తనతో మాట్లాడడని, పట్టరాని కోపం వచ్చిందని లాస్య తెలిపింది. ప్రస్తుతం ఈ వాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీని షెక్ చేస్తున్నాయి.