గ్లామర్ సీక్రెట్ రివీల్ చేసిన యాంకర్ అనసూయ!  

anchor anasuya reveals another glamour secret in social media, jabardast Anchor Anasuya, anasuya bharadwaj, anasuya beauty secrete, - Telugu Anchor Anasuya, Facial Yoga, Glamour Secret, Social Media

సినిమా రంగం, టీవీ రంగంలో ఉండే నటీమణులు, ఫిమేల్ యాంకర్లు వరుసగా అవకాశాలను సొంతం చేసుకోవాలంటే టాలెంట్ తో పాటు అందం కూడా అవసరమే.బుల్లితెర జబర్దస్త్ యాంకర్ అనసూయ గతంలో ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగుతానని, డ్రై ఫూట్స్ తింటానని గ్లామర్ సీక్రెట్ల గురించి చెప్పిన సంగతి తెలిసిందే.

TeluguStop.com - Anchor Anasuya Reveals Another Glamour Secret In Social Media

తాజాగా అనసూయ మరో గ్లామర్ సీక్రెట్ ను రివీల్ చేశారు.ముఖంపై ముడతలు రాకుండా ఉండేందుకు సరికొత్త ఎక్సర్ సైజ్ చేస్తున్నట్టు అనసూయ చెప్పారు.

ఫేస్ లో గ్లో తగ్గకుండా ఉండేందుకు ఫేషియల్ యోగా చేస్తున్నట్టు తెలిపారు.అనసూయ అందం కోసం పడుతున్న పాట్లను చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

TeluguStop.com - గ్లామర్ సీక్రెట్ రివీల్ చేసిన యాంకర్ అనసూయ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కొందరు అనసూయ అందంగానే ఉంటుందని ఈ ఫేసియల్ యోగాలు అవసరం లేదని చెబుతుంటే మరి కొందరు మాత్రం అనసూయకు వయస్సు పెరుగుతున్నట్టు ముఖంలో తెలుస్తోందని అభిప్రాయపడుతున్నారు.

ఒకవైపు బుల్లితెరపై షోలు, ఈవెంట్లతో బిజీగా ఉన్న అనసూయ మరోవైపు వెండితెరపై కూడ సత్తా చాటుతోంది.ఎన్ని అవకాశాలు వచ్చినా అనసూయ జబర్దస్త్ షోకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అనసూయ తన ఫాలోవర్లను పెంచుకుంటున్నారు.

ఫిట్ నెస్ కాపాడుకుంటే ఛాన్సులు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఫిట్ నెస్ కు ప్రాధాన్యతనిస్తున్నారు.

చిన్నప్పటి నుంచి యావరేజ్ స్టూడెంట్ అయిన అనసూయను ఆమె నాన్నగారు ఐఏఎస్ చదివించాలని అనుకున్నారు.

ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేసినా అనుకోకుండా యాంకర్ అయ్యారు.అయితే అనసూయ మాత్రం మోడల్ లేదా ఎయిర్ హోస్టెస్ కావాలని అనుకున్నానని కానీ ఊహించని విధంగా యాంకర్ అయ్యానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

అనసూయ ఈటీవీ షోలతో పాటు జీ తెలుగులో పలు ఈవెంట్లు, షోలలో పాల్గొంటున్నారు.

#Social Media #Facial Yoga #Glamour Secret #Anchor Anasuya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు