అనసూయ రెండవ చేతి సంపాదన వదిలి వేయబోతుందా?

జబర్దస్త్‌ యాంకర్ అనసూయ గత పదేళ్లుగా ఓ రేంజ్ లో దూసుకు పోతూ ఉంది.బుల్లి తెర వెండి తెర అనే తేడా లేకుండా ప్రతి చోటా కూడా అనసూయ ఓ రేంజ్ లో కుమ్మేస్తూ ఉంది.

 Anchor Anasuya Is Really Quit Tv Shows This Is The Fact Details, Anasuya, Jabardasth, Etv Mallemala, Star Maa Tv, Anasuya Quitting Small Screen, Anchor Anasuya, Anasuya Movie Offers, Anasuya Jabardasth-TeluguStop.com

హీరోయిన్ గా కూడా ఈ అమ్మడు ఆఫర్లు దక్కించుకుంటుంది.ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అనసూయ నాలుగు పదుల వయసుకు దగ్గర పడుతున్నా కూడా ఆమె జోరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.

ఆమె ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో కూడా సందేహం లేదు.ప్రతి ఒక్కరు కూడా అనసూయ ను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఆమెలా సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు.

 Anchor Anasuya Is Really Quit Tv Shows This Is The Fact Details, Anasuya, Jabardasth, Etv Mallemala, Star Maa Tv, Anasuya Quitting Small Screen, Anchor Anasuya, Anasuya Movie Offers, Anasuya Jabardasth-అనసూయ రెండవ చేతి సంపాదన వదిలి వేయబోతుందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక చిన్న ఉద్యోగం చేస్తూ కెరీర్‌ ను ప్రారంభించిన అనసూయ ఇప్పుడు కోట్లకు అదినేత్రిగా మారింది అంటే ఆమె ఎంతగా కెరీర్‌ లో కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు.

ఆమె సక్సెస్ లో నూరు శాతం క్రెడిట్‌ జబర్దస్త్‌ కే అనడంలో సందేహం లేదు.

జబర్దస్త్‌ లో చేస్తున్న సమయంలోనే నటిగా సినిమా ల్లో ఆఫర్లు వచ్చాయి.ఆమె నటిగా కెరీర్‌ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది.

మరో వైపు బుల్లి తెరపై కూడా సందడి చేస్తోంది.గత కొంత కాలంగా ఈటీవీకి అనసూయ దూరం అవ్వబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.

ఆ వార్తలు నిజమే కాని అంతకు మించిన కఠిన వార్త ఏంటీ అంటే ఈటీవీ నే కాదు ఈమె బుల్లి తెర మొత్తంను వీడబోతుంది అనేది ఆ చేదు వార్త.ఆ వార్త ను అభిమానులు క్లారిటీ తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆమె మాత్రం స్పందించడం లేదు.

Telugu Anasuya, Anasuya Offers, Anasuyasmall, Anchor Anasuya, Etv Mallemala, Jabardasth, Maa Tv-Movie

ఇన్ స్టా మరియు ఇతర సోషల్‌ మీడియా పేజీల్లో రోజుకు వేలాది మంది మీరు టీవీని వదిలేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు.ఒక నటి సినిమా ల్లో నటించినా కూడా సమయం లేనంత బిజీగా అయితే ఉండదు.కనుక అనసూయ టీవీని వదిలేయడం అనేది కేవలం పుకారు మాత్రమే.

టీవీ ల ద్వారా వచ్చే ఆదాయంతో పోల్చితే సినిమా ల ద్వారా వచ్చే ఆదాయం తక్కువే.కనుక రెండవ చేతి కి వచ్చే మంచి ఆదాయంను ఎందుకు కాదు అనుకుంటుంది అనసూయ అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.

అసలు విషయం ఏంటీ అనేది ఆమె నోరు విప్పితే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube