యాంకర్ అనసూయ కుటుంబ సభ్యుల ఫోటోలను మీరు చూశారా..?

బుల్లితెర యాంకర్ అనసూయకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.సక్సెస్ ఫుల్ యాంకర్ గా అనసూయ తన కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

 Anchor Anasuya Family Photos Goes Viral In Social Media-TeluguStop.com

గతంతో పోలిస్తే అనసూయకు బుల్లితెర ఆఫర్లు తగ్గినా సినిమాల విషయంలో మాత్రం అనసూయ మిగతా యాంకర్లతో పోలిస్తే బిజీగా ఉండటం గమనార్హం.స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలతో పాటు చిన్న హీరోల సినిమాలు సైతం అనసూయ చేతిలో ఉన్నాయి.

అనసూయ ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ తన గ్లామర్ తో ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.ఎలాంటి పాత్ర చేసినా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ ఆ పాత్రల ద్వారా అనసూయ సత్తా చాటుతూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

 Anchor Anasuya Family Photos Goes Viral In Social Media-యాంకర్ అనసూయ కుటుంబ సభ్యుల ఫోటోలను మీరు చూశారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన అనసూయ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానంగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తనను ఎలాంటి ఫోటోలలో చూడాలనుకుంటున్నారని నెటిజన్లను అనసూయ ప్రశ్నించారు.

Telugu Anasuya Career, Anasuya Fan Following, Anasuya Father Mother, Anasuya Sisters, Anchor Anasuya, Family Photos, Netizens Questions, Photo Goes Viral, Social Media, Viral Photos-Movie

ఒక నెటిజన్ తన తల్లిదండ్రుల ఫోటోలను చూపించాలని కోరగా ఆమె ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.మరొక నెటిజన్ మీ సిస్టర్ ఫోటోను షేర్ చేయాలని కోరగా సిస్టర్స్ తో దిగిన ఫోటోను అనసూయ షేర్ చేయడం గమనార్హం.అనసూయ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ్ వైరల్ అవుతున్నాయి.సినిమాలలో అనసూయ పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా నటిస్తున్నారు.

Telugu Anasuya Career, Anasuya Fan Following, Anasuya Father Mother, Anasuya Sisters, Anchor Anasuya, Family Photos, Netizens Questions, Photo Goes Viral, Social Media, Viral Photos-Movie

అనసూయ తన కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ ఉండటం గమనార్హం.మిగతా యాంకర్లతో పోలిస్తే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్న అనసూయ భవిష్యత్తులో మరింత బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అనసూయకు అంతకంతకూ పెరుగుతోంది.

#Anasuya Career #Social Media #Anchor Anasuya #Anasuya Sisters #AnasuyaFan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు