అమ్మగా చేయడం లేదన్న రంగమ్మత్త

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ గురించి మీడియాలో ప్రతి రోజు ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది.తాజాగా మరో వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

 Anasuya Denies Playing Mother Role, Anchor Anasuya, Sumanth Aswin, Anasuya Not A-TeluguStop.com

యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ నటిస్తున్న ఒక చిత్రంలో అనసూయ హీరో తల్లి పాత్రలో కనిపించబోతుంది అనేది ఆ వార్త సారాంశం.రంగమ్మత్త వంటి విభిన్నమైన పాత్ర అవ్వడంతో ఆ పాత్రకు అనసూయ ఓకే చెప్పింది అంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఆ విషయమై అనసూయ క్లారిటీ ఇచ్చింది.
హీరోకు తల్లి పాత్రలో నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టి పారేసింది.

ఆమె ప్రస్తుతానికి షూటింగ్స్‌కు పూర్తి దూరంగా ఉంది.త్వరలోనే ఈమె కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది.

కాని హీరోకు తల్లి పాత్రలో మాత్రం ఆమె నటించబోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు.సుమంత్‌ అశ్విన్‌ సినిమాకు సంబంధించి పూర్తి నిరాధారమైన వార్త అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Anasuyasumanth, Anasuyamother, Anchor Anasuya, Sumanth Aswin-

రంగమ్మత్త పాత్ర చేసిన తర్వాత అనసూయకు అలాంటి పాత్రలు చాలానే వచ్చాయి.వయసు ఎక్కువ ఉన్న పాత్రల్లో ఆమెను నటింపజేసేందుకు దర్శకులు చాలా మంది ఆసక్తి చూపించారు.కాని ఆమె మాత్రం ఆసక్తి చూపించలేదు.అసలు సినిమాకు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే హీరోకు అమ్మగా నటిస్తుంది అంటూ ఎలా ప్రచారం చేస్తారంటూ మీడియా సంస్థలను ఆమె పీఆర్‌ టీం ప్రశ్నిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube